సినిమా

Samantha: వావ్! ఒంటిపై ఇష్టమొచ్చినట్టు టాటూలను వేసుకున్న సమంత, ఇప్పుడు వేసుకోకూడదని లెక్చర్లు ఇస్తోంది!

Share

Samantha: సమంత పరిచయం ఇపుడు అక్కర్లేదు. ఆమె ఇపుడు పాన్ ఇండియా హీరోయిన్ అని చెప్పుకోవాలి. చైతన్యతో విడాకుల తర్వాత సమంత కెరీర్ గ్రాఫ్ ఎవరు ఊహించనంతగా ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం సమంత చేతిలో అరడజనుకి పైగా పాన్ ఇండియా సైనిమాలు వున్నాయి అంతే అర్ధం చేసుకోండిక. ఇకపోతే ఇటీవల సామ్ సోషల్ మీడియా మంచి యాక్టివ్ గా మారింది. తన స్టోరిలలో ఎప్పుడూ ఫోటోలు, మోటివేషన్ కోట్స్ పెడుతూనే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా సమంత చాలా రోజుల తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేసింది.

Samantha, who used to get tattoos on her shit, is now giving lectures not to wear them!
Samantha, who used to get tattoos on her shit, is now giving lectures not to wear them!

Samantha: సామ్ తాజా తాజా ఉచిత సలహా:

తాజాగా సామ్ టాటూలపై కీలక వ్యాఖ్యలు చేసింది. దాంతో ఒంటి నిండా టాటూలు వేయించుకున్న సమంతా మనకి నీతులు చెబుతోందేంది? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ సామ్ ఏం చెబుతోందంటే.. ఓ నెటిజన్, “మీరు ఎప్పటికైనా వేసుకోవాలనుకుంటున్న టాటూ ఏంటి?” అని సమంతను అడగగా.. సమంత సమాధానమిస్తూ.. “అసలు టాటూ వేయించుకోవాలి అనుకున్న ఆలోచన నుండి లైఫ్ లో ఎప్పుడూ టాటూ వేయించుకోకూడదు.. అలాగే మీరు కూడా ఇలాంటి పిచ్చి పనులు మానేయండి!” అని తెలిపింది.

 

Samantha, who used to get tattoos on her shit, is now giving lectures not to wear them!
Samantha, who used to get tattoos on her shit, is now giving lectures not to wear them!

విషయం ఏమిటయ్యుంటుందంటే?

గతంలో సమంత టాటూలు వేయించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సమంత బాడీపై 3 చోట్ల వేయించుకున్న టాటూలు అప్పట్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక ఇవన్నీ నాగ చైతన్యకి సంబందించినవి కావడం కొసమెరుపు. వీరు కలిసి నటించిన ‘ఏ మాయ చేసావే’ సినిమా గుర్తుగా తన వీపుపై ‘ymc’ అనే టాటూ ఒకటి, నడుముకి పైభాగంలో ‘చై’ అని టాటూ ఒకటి, అలాగే కుడి చేతి మీద రెండు యారో మార్కులను టాటూ వేయించుకుంది. ఇక వారి విడాకుల అనంతరం ఆమె ఈ టాటూస్ విషయంలో రియలైజయింది అని అర్ధం అవుతోంది.


Share

Related posts

రానా ‘విరాటపర్వం’

Siva Prasad

అలా చేయడం వల్లే టాలీవుడ్ లో పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ అయిందా ..?

GRK

కొత్త ఇల్లు కొన్న మిస్ ఇండియా నటి..!

Teja
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar