
Kushi | Samantha: ఖుషీ సంచలన విజయం తరువాత మొదటి సరి కనిపించింది సమంత, ఖుషీ సినెమా షూటింగ్ పూర్తి చేసుకుని సినిమా రిలీజ్ అయిన వెంటనే మయోసిటిస్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లిన సమంత ఇప్పడివరకు మనకు కనిపించలేదు. అయితే అమెరికా నుంచి తిరిగి వొచ్చేప్పుడు ముంబై విమానాశ్రయం లో తళుక్కుమంది. ఇక్కడ సమంత చేసిన పనికి నెటిజన్లు అంత మురిసిపోతున్నారు, అసలు ఎం జరిగిందో చదవండి.
సమంత లాంటి సెలెబ్రెటీ నటీమణులకు కెమెరా పట్టుకుని సెలెబ్రిటీల వెనకపడే పాపారాజిలది విడతీయలేని బంధం. వీళ్ళ కెమెరాలు లేకుంటే సమంత లాంటి తరాలకు క్రేజ్ తగ్గుతుంది ఆలా వారి వ్యక్తిగత జీవితంలో కూడా కెమెరా పెట్టేస్తారు కొంతమంది. ఇలా తరుచుగా హద్దులు ధాటి ప్రవర్తించే పాపారాజిలు చాలా సార్లు సెలెబ్రిటీల ఆగ్రహానికి గురవ్వడం మనం చూసాం.

అయితే అప్పుడప్పుడు ఈ వర్గాల మధ్య కొన్ని ఆసక్తికర మంచి సంఘటనలు జరుగుతాయి, అలాంటిదే ఖుషీ సినెమా సక్సెస్ తో వెలిగిపోతున్న సమంతకు కూడా జరిగింది. సమంతకు మయోసిటిస్ ఉన్న విషయం తెలిసిందే, ఖుషీ సినిమా విరుద్ధాలైన తరువాత మయోసిటిస్ ట్రీట్మెంట్ కొరకు అమెరికా వెళ్లి ఇప్పుడే తిరిగి భరత్ కు వొచ్చింది సమంత. ముంబై విమానాశ్రయంలో దిగగానే తన చొట్టూ చేరిన పాపారాజిలను చూసి నవ్వుతూ ‘మీరు నన్ను ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టరా’ అని హాస్యంగ అంది ‘మీ నుంచి తప్పించుకున్నాను అనుకున్న అని నవ్వుతూ ముందుకు వెళ్తుండగా అందులో ఒకరు ‘నువ్వు మా నుంచి తప్పించుకోలేవు’ అని తిరిగి సమాధానం ఇచ్చాడు. అది విను నవ్వుతూ అక్కడనుంచి వెళ్లిపోయింది. అయితే పాపరాజిలతో జరిగిన ఈ చిలిపి సంభాషణ మొత్తం వీడియో లో చిత్రించడం జరిగింది… అదే ఇప్పుడు సమంత గురించి వైరల్ అవుతున్న వీడియో.