NewsOrbit
Entertainment News సినిమా

Samantha: అతడి వల్లే అంటూ ఫిట్ నెస్ ట్రైనర్ పై సమంత సంచలన వ్యాఖ్యలు..!!

Samantha: సినిమా రంగంలో మొన్నటి వరకు వరుస అవకాశాలు అందుకున్న సమంత ఇప్పుడు హాస్పిటల్ కోల్పోవడం తెలిసిందే. మయోసిటీస్ అని అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమె త్వరగా కోలుకోవాలని సెలబ్రిటీలతో పాటు అభిమానులు భగవంతునికి ప్రార్ధనలు చేస్తూ ఉన్నారు. అక్టోబర్ నెలలో తనకి ఈ వ్యాధి వచ్చినట్లు సమంత ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ సంచలనం సృష్టించింది. దీంతో ఆమెకు చాలామంది ధైర్యం చెబుతూ కచ్చితంగా తిరిగి ఆరోగ్యంగా బయటకు వస్తావని…. ఆ వ్యాధిని జయిస్తావని అంటున్నారు.

Samantha Ruth Prabhu thanks fitness trainer as he gets her 'jalebi for Yashoda's success and action scenes' | PINKVILLA

ఇలాంటి తరుణంలో సమంత సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలన పోస్ట్ పెట్టడం జరిగింది. విషయంలోకి వెళ్తే తన ఫిట్నెస్ ట్రైనర్ జునైద్ షేక్ గురించి తెలియజేస్తూ.. తాను నిరాశగా బలహీనగా… ఉన్నప్పటికీ వదలకుండా జునైద్… తనతో వర్కౌట్ లు చేయించారని.. అతనికి థాంక్స్ చెప్పింది. ప్రాక్టీస్ మాత్రమే కాదు ఫిజియోథెరపీ కూడా చేయించడం జరిగిందని.. అతని వల్లే ఇలా మారాను అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. బలహీనమైన సమయంలో జునైద్ తనకి తోడుగా అండగా ఉన్నాడని చెప్పుకొచ్చింది. అంతేకాదు జునైద్ తనతో చేయిస్తున్న వర్కౌట్స్ ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో సమంత చేతికి సెలైన్ స్ట్రిప్ ఉంది.

Samantha puts out emotional post about bond with Junaid Shaikh - Telugu News - IndiaGlitz.com

సమంత కొత్త సినిమా “యశోద” చేస్తున్న టైంలో ఫిట్నెస్ ట్రైనర్ జునైద్.. యాక్షన్ సిన్నివేశాల సమయంలో ఎంతో సమంతా కి సహకారం అందించడం జరిగింది. నవంబర్ 11వ తారీకు శుక్రవారం ఈ సినిమా విడుదల అయి అద్భుతమైన పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. టైటిల్ రోల్ లో సమంతా నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. సినిమా అద్భుతంగా రాణించటంతో “యశోద” సినిమా యూనిట్ తో పాటు సమంత అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇదే సమయంలో త్వరగా తమ అభిమాన హీరోయిన్ కోలుకుని బయటకు రావాలని… మళ్లీ సినిమాలు చేయాలని ఫ్యాన్స్ భగవంతునికి ప్రార్ధనలు చేస్తున్నారు.

Related posts

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu