Subscribe for notification
Categories: సినిమా

SVP: `స‌ర్కారు వారి పాట` ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. ఇంకా రావాల్సింది ఎంతంటే?

Share

SVP: సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మై త్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.

ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ మే 12న వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌లై సూప‌ర్ హిట్‌గా నిలిచింది. మొద‌టి రోజు టాక్ తేడాగా వ‌చ్చినా.. ఆ త‌ర్వాత మైత్రీ వారు చేసిన ప్ర‌మోష‌న్స్‌తో సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతూ దుమ్ము దులిపేస్తోంది. ఇక రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ఫ‌స్ట్ వీక్ సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.

వర్కింగ్ డేస్ లో స్లో అయినా కానీ ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తోనే మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది. ఏరియాల వారీగా స‌ర్కారు వారి పాట ఫ‌స్ట్ వీక్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం: 29.90 కోట్లు
సీడెడ్: 9.95 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 10.71 కోట్లు
తూర్పు: 7.40 కోట్లు
పశ్చిమ: 4.75 కోట్లు
గుంటూరు: 7.99 కోట్లు
కృష్ణ: 5.13 కోట్లు
నెల్లూరు: 3.07 కోట్లు
———————-
ఏపీ+తెలంగాణ‌= 78.90 కోట్లు(112.60 కోట్లు~ గ్రాస్)
———————-

రెస్ట్ ఆఫ్ ఇండియా+క‌ర్ణాట‌క‌: 5.70 కోట్లు
ఓవ‌ర్సీస్‌- 11.44 కోట్లు
————————
వ‌ర‌ల్డ్ వైడ్ టోట‌ల్ క‌లెక్ష‌న్‌= 96.04 కోట్లు(151.75 కోట్లు~ గ్రాస్)
————————

కాగా, వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్ చేసిన స‌ర్కారు వారి పాట‌.. రూ. 121 కోట్ల టార్గెట్ తో బ‌రిలోకి దిగింది. అయితే ఇప్పుడు ఈ మూవీ క్లీన్ హిట్‌గా నిల‌వాలంటే ఫ‌స్ట్ వీక్ వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా ఇంకా రూ. 24.96 కోట్ల షేర్ ని రాబ‌ట్టాల్సి ఉంటుంది.


Share
kavya N

Recent Posts

Virata Parvam-Vikram: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `విక్ర‌మ్‌`, `విరాట ప‌ర్వం`..ఇవిగో స్ట్రీమింగ్ డేట్స్‌!

Virata Parvam-Vikram: క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఓటీటీల హ‌వా ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం థియేట‌ర్స్‌లో…

26 mins ago

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

1 hour ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

1 hour ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

2 hours ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

2 hours ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

3 hours ago