NewsOrbit
న్యూస్ సినిమా

Ram Charan: రామ్ చరణ్ తో ఛాన్స్ మిస్ చేసుకున్న సీనియర్ హీరోయిన్ రాశి..??

Ram Charan: 90లో వెండితెరను ఒక ఊపు ఊపిన హీరోయిన్లు..ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రమ్యకృష్ణ, నదియా, మీనా, శిల్పా శెట్టి, టాబు, జ్యోతికా మరికొంతమంది హీరోయిన్లు అనేక అవకాశాలు అందుకుంటూ మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిల్వర్ స్క్రీన్ మీద మెరుస్తున్న రు. ఆ రీతిగానే అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపిన హీరోయిన్ రాశికి కూడా ఒక మంచి అవకాశం టాలీవుడ్ ఇండస్ట్రీలో… చేతి దాక వచ్చి మిస్ అయిపోయిందట.

Why Devi Sri Prasad deserves credit for the success of Rangasthalam

మేటర్ లోకి వెళ్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన “రంగస్థలం” సినిమాలో అనసూయ కేసిన రంగమ్మత్త పాత్ర మొదట అవకాశం … డైరెక్టర్ సుకుమార్ రాశికి ఆఫర్ చేయడం జరిగిందట. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సీనియర్ హీరోయిన్ రాశి ఈ ఛాన్స్ వదులుకోవడం తో తరువాత వెంటనే బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ.. చాన్స్ అందుకుని సినిమా మొత్తానికి హైలెట్ అవ్వటం జరిగిందట. దీంతో తాజాగా ఈ విషయం బయటపడటంతో… రాశి కంటే అనసూయాకి కరెక్ట్ అయిన క్యారెక్టర్ అది అంటూ సినీ ప్రేమికులు కామెంట్ చేస్తున్నారు.

READ MORE: RRR: ఇండియాలో కాక ఇంటర్నేషనల్ స్థాయిలో “RRR” ఎన్ని భాషల్లో రిలీజ్ అవుతుందో తెలుసా..??

రాశి మెగా కాంపౌండ్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అప్పట్లో “గోకులంలో సీత” అనే సినిమా చేయడం జరిగింది. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమా మినహా పెద్దగా నటించలేదు. మొదటిలో ఇండస్ట్రీలో హీరోయిన్ గా సత్తాచాటిన రాశి పెళ్లి అయిన తరువాత కూడా సినిమాలు చేసి ఐటమ్ సాంగ్స్ లో నటించడమే కాక విలన్ పాత్రలు కూడా చేయడం జరిగింది. కాలక్రమేణా అవకాశాలు తగ్గడంతో మొన్న “రంగస్థలం” సినిమాలో చేతిదాకా వచ్చిన అవకాశం… రాశి అందుకోకుండా పోగొట్టుకోవడం జరిగిందట.

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu