NewsOrbit
సినిమా

Mahesh Babu: మహేష్ త్రివిక్రమ్ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్..??

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాగాని అతడు, ఖలేజా సినిమాలో దారి వేరు. ఈ రెండు సినిమాలను డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించడంలో.. సక్సెస్ సాధించడం మాత్రమే కాక మహేష్ నీ గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్తగా చూపించారు. అతడు సినిమాలో ప్రొఫెషనల్ కిల్లర్ గా చాలా సైలెంట్ పాత్రలో.. కనబడగా… కలేజా లో అతడు కి భిన్నంగా ఫుల్ కామెడీ చేస్తూ మహేష్ లో ఉన్న పంచ్ వెటకారాన్ని… త్రివిక్రమ్ బయటకు తీయడం జరిగింది.

Shobana: మరోసారి వెండితెరపై అలనాటి నటి.. మహేష్‏కు పిన్నిగా ఆ హీరోయిన్.. | Senior  heroine shobana play key role in mahesh babu and trivikram movie | TV9  Teluguఖలేజా” సినిమా రాకముందు వరకు మహేష్ కామెడీ చేయడంలో.. అంత పెద్ద నటన ఏమీ లేదన్న అపవాదు ఇండస్ట్రీలో వినబడేదిఇండస్ట్రీలో వినబడేది. కానీ “ఖలేజా” లో తనదైన శైలిలో మహేష్ బాబు పంచ్ డైలాగులు వేయడం జరిగింది. ఈ పరిస్థితిలో ఉంటే దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

Mahesh Babu: మరోసారి వెండితెరపై అలనాటి నటి.. మహేష్‏కు పిన్నిగా ఆ హీరోయిన్..  | Senior heroine shobana play key role in mahesh babu and trivikram movie |  TV9 Telugu

అయితే ఇటీవల త్రివిక్రమ్ సీనియర్ హీరోయిన్ లను రిపీట్ చేస్తున్న సంగతి తెలిసిందే. టబు, నదియా…స్నేహ వంటి అప్పటి స్టార్ హీరోయిన్లకి కీలకపాత్రలు ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు తో చేయబోయే మూడో సినిమాలో అప్పటి స్టార్ హీరోయిన్ శోభన కి… అతి పెద్ద హైలెట్ పాత్ర త్రివిక్రమ్ రాసినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది. వచ్చే నెల నుండి ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అతి తక్కువ టైమ్ లోనే సినిమా కంప్లీట్ అయ్యేలా త్రివిక్రమ్ మహేష్.. ముందు నుండి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Related posts

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri