NewsOrbit
న్యూస్ సినిమా

Allu Arjun: అల్లు అర్జున్ చెల్లెలిగా సెన్సేషనల్ హీరోయిన్..??

Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న వాటిలో ఒకటి “పుష్ప”. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. పై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ముఖ్యంగా బన్నీ పాన్ ఇండియా లెవెల్ లో ఫస్ట్ టైం ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో స్క్రిప్ట్ విషయంలో అదేవిధంగా సీన్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు భారీ బడ్జెట్ దిశలో సినిమా చిత్రీకరణ చేస్తున్నారు. ఇదే తరుణంలో ఫస్ట్ టైం పాన్ ఇండియా మార్కెట్ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ “పుష్ప” సినిమా కోసం చాలా కేర్ తీసుకుంటున్నాడు.

Sensational heroine in allu arjun sisters character..!!
Sensational heroine in allu arjun sisters character

గుబురు గడ్డంతో చాలా మాస్ లుక్ లో బన్నీ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన టీజర్.. సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించడం జరిగింది. ఈ నేపథ్యంలో సినిమా తారాగణం విషయంలో.. కీలక నటీనటులను తీసుకుంటున్న సుకుమార్ తాజాగా.. అల్లు అర్జున్ కి చెల్లెలు గా.. ఐశ్వర్య రాజేష్ నీ సెలక్ట్ చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల లో వినబడుతున్న టాక్.

 

సినిమాలో ఈ పాత్ర చాలా హైలెట్ గా ఉంటుందని.. కథలో ఐశ్వర్య రాజేష్ పాత్ర చాలా ట్విస్టులు కలిగించే విధంగా ప్రేక్షకులను అబ్బుర పరిచే రీతిలో సుకుమార్ డిజైన్ చేసినట్లు టాక్. అంతే కాకుండా ఈ సినిమాలో హాట్ యాంకర్ అనసూయ కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ప్రతీ క్యారెక్టర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఫ్యాన్ ఇండియా లెవెల్ లో ఊహించని విధంగా బన్నీ ని లాంచ్ చేయాలి అనే కసితో సుకుమార్ చాలా కేర్ “పుష్ప” సినిమా విషయంలో చూపిస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. 

Related posts

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju