Subscribe for notification

Shah Rukh Khan: షారుక్ ఖాన్ తో వర్క్ చేయడం నా డ్రీమ్ అంటున్న మెగా హీరో..!!

Share

Shah Rukh Khan: బాలీవుడ్ ఇండస్ట్రీలో కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ రేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలోనే ఏ హీరోకి ఓవర్సీస్ లో లేని మార్కెట్ షారుక్ కి ఉంది. వైవిధ్యమైన సినిమాలు చేయడంలో షారుఖ్ ఎప్పుడూ కూడా ముందుంటాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే రీతిలో షారుక్ సినిమాలు ఉంటాయి. ఇదిలా ఉంటే గత కొన్ని సంవత్సరాల నుండి షారుక్ తన స్టామినాకి తగ్గ హిట్ కోసం తెగ తాపత్రయపడుతున్నారు.

ఇదిలా ఉంటే ఇటువంటి క్రేజ్ కలిగిన షారుక్ ఖాన్ తో సినిమా చేయడం నా డ్రీమ్ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మెగా హీరో వరుణ్ తేజ్ తెలపడం జరిగింది. చిన్ననాటి నుండి షారుక్ సినిమాలు చూస్తూ పెరగటం జరిగిందని.. షారుక్ ఖాన్ కి అతి పెద్ద అభిమానిని. నా కెరియర్ లో షారుక్ ఖాన్ తో సినిమా చేసే అవకాశం వస్తే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఎందుకంటే అతనితో నటించడం నా డ్రీమ్. ఒకసారి మాత్రమే కాదు అవకాశం వస్తే రణబీర్ కపూర్ తో నటిస్తాను సరైన స్క్రిప్ట్ దొరికితే అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.

షారుక్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ దర్శకులతో పాటు తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఇంటర్వ్యూలో భాష గురించి మాట్లాడుతూ ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమాలనీ ఉత్తరాది ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అని వరుణ్ తేజ్ తెలియజేశాడు. తన స్కూల్ చదివే రోజుల్లో.. అమీర్ ఖాన్ నటించిన లగాన్ విడుదలైంది. దక్షిణాదిలో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సినిమా ఎక్కడైనా సత్తా చాటడంలో..లోన ఉండే కంటెంట్ బట్టి ఉంటుంది. “RRR”, “KGF”, “బాహుబలి 2” మరియు “లాగాన్” రుజువు చేయడం జరిగింది. మన దేశం ప్రేక్షకులు ఏ భాష అని లేదు సినిమాలో మంచి కంటెంట్ ఉంటే.. ఆదరిస్తారు అని ఈ సినిమాలు రిలీజ్ చేశాయి నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ వరుణ్ తేజ్ తన తాజా ఇంటర్వ్యూలో తెలియజేశారు.


Share
sekhar

Recent Posts

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…

5 mins ago

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

1 hour ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

3 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

4 hours ago

Gopichand-NTR: ఎన్టీఆర్ ఒకే చేసిన క‌థ‌తో గోపీచంద్ సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి…

4 hours ago

KTR: రూపాయి ఎందుకు పతమైంది మోడీజీ… కేటిఆర్ ట్వీట్ వైరల్

KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…

4 hours ago