NewsOrbit
సినిమా

Shah Rakuh Khan: సౌత్ డైరెక్టర్ ని నమ్ముకున్న షారుక్ ఖాన్..!!

Shah Rakuh Khan: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా చిన్నచూపు చూడటం మాత్రమే కాదు… సౌత్ నటీనటులను ఎగతాళిగా చేసేది. కానీ ఇప్పుడు అదే బాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ సినిమాలు తిరుగులేని విజయాలు సాధిస్తున్నాయి. సౌత్ సినిమా రిలీజవుతుందంటే చాలు ఆ టైంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ సినిమా కూడా రిలీజ్ కాని పరిస్థితి నెలకొంది.

Atlee's film starring Shah Rukh Khan and Nayanthara is inspired from Money  Heist? | PINKVILLA

ఇక ఇదే సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస పరాజయాలలో ఉన్న హీరోలు సైతం సౌత్ సినిమానే నమ్ముకుంటున్నారు. ఈ రకంగా ఫ్లాపుల్లో నుండి సౌత్ సినిమాలను నమ్ముకుని బయటపడిన హీరో సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్, అమీర్ ఖాన్… మరికొంత మంది హీరోలు. అయితే పెద్దగా రీమేక్ ఇంకా సౌత్ సినిమాలు వైపు చూడాలి బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కూడా ఇప్పుడు సౌత్ కి బాగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. షారుక్ ఖాన్ సరైన హిట్ కొట్టి చాలా సంవత్సరాలు అయింది.

ఈ నేపథ్యంలో తమిళ ఇండస్ట్రీ డైరెక్టర్ ఆట్లీ దర్శకత్వం లో షారుక్ ఖాన్ “జవాన్” అనే సినిమా ఓకే చేయడం జరిగింది. ఇటీవల చిన్న పార్టీ వీడియో అందులో షారుక్ ఉర మాస్ లుక్ లో… మొహం నిండా బాండ్స్ కట్టుకుని ప్రయోగశాలలో కనిపించారు. ఫ్యాన్స్ ఈ వీడియో చూసి ఫుల్ ఫిదా అయ్యారు. అయితే షారుక్ ఖాన్ మాత్రం జవాన్ పై చాలా ఆశలు పెట్టుకోవడం జరిగిందట. అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టడంతో… ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాల కంటే జవాన్ పైన ఎక్కువ షారుక్ ఆశలు పెట్టుకున్నట్టు సమాచారం. ఈ సినిమాని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం తో పాటు హిందీ భాషలలో తెరకెక్కిస్తున్నారు.

Related posts

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella