ట్రెండింగ్ సినిమా

మూడు సార్లు పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటుడు.. ఎవరో తెలుసా?

Share

ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ వీధి బాలీవుడ్ లో అందమైన జంట. షారుక్ తన భార్య గౌరిలది ప్రేమ వివాహం అని అందరికీ తెలిసిందే కానీ మూడు సార్లు పెళ్ళి చేసుకున్నారు అన్న విషయం ఎవరికీ తెలియదు. షారుక్ గౌరీ లది తమ కాలేజీ లైఫ్ లో ఉండే ప్రేమ మొదలు పెట్టారు. వీరు తమ కాలేజ్ చదువుతున్నప్పుడు షారుక్ ఖాన్ వెళ్లి గౌరీ కి ప్రపోజ్ చేసారు. అప్పటి నుండి వాళ్ళ ప్రేమ పెళ్లికి ముందే ఒక ఆరు సంవత్సరాలు నడిచింది.

బాలీవుడ్ మంచి నటుడు అయిన షారుక్ ఖాన్ హిందీ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. అలాగే తన స్కూల్ లైఫ్ లో స్పోర్ట్స్ అఫ్ హానర్ అనే అవార్డు కూడా వచ్చింది. ఆయన దిల్ సే, జోష్, హే రామ్ లాంటి ఎన్నో మంచి మంచి సినిమాలు తీశారు. కానీ ఈయన లవ్ స్టోరీ ఆసక్తికరంగా ఉంటుంది.

షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే షారుక్ ఖాన్ ముస్లిం, గౌరీ ఖాన్ హిందూ. దీంతో మొదటిసారి రిజిస్ట్రేషన్ వివాహం చేసుకున్నారు. కొన్ని రోజుల తరువాత ముస్లిం సంప్రదాయం ప్రకారం రెండవ వివాహం చేసుకున్నారు. తరువాత గౌరీ ఖాన్ పంజాబీ శైలిలో హిందూ సంప్రదాయం ప్రకారం మూడవసారి పెళ్లి చేసుకున్నారు.

బాలీవుడ్లో చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ చాలామంది విడిపోయారు. కొంతమంది విడిపోయి మళ్లీ కలుసుకున్నారు కానీ పెళ్లి అయ్యి 29 ఏళ్లు అయినా ఎటువంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉన్నారు మన షారుక్ ఖాన్ ఆయన భార్య గౌరీ ఖాన్. అంతేకాకుండా బాలీవుడ్లో ఎంతో అన్యోన్యంగా ఉండే జంట వీరిది. అలాగే అందమైన జంట కూడా. వీరికి పెళ్లి ముందు పెద్దల అంగీకారం లేకపోవడంతో మరి ఇద్దరు కలిసి వాళ్ల ఫ్యామిలీ నో ఒప్పించి ఇలా మూడుసార్లు పెళ్లి చేసుకున్నారు షారుఖాన్ భార్య గౌరీ ఖాన్.


Share

Related posts

Music: ఒత్తిడిగా ఉన్నప్పుడు సంగీతం వింటున్నారా..!? అయితే ఈ విషయం తెలుసుకోండి..!!

bharani jella

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో నా సపోర్ట్ అతనికే అంటున్న సోనుసూద్..!!

sekhar

Chiranjeevi: ‘ఇంద్ర’ను మించిన ఫ్యాక్షన్ కథతో చిరు సినిమా..!

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar