NewsOrbit
Entertainment News సినిమా

Shahrukh Khan: ‘పఠాన్’లో దీపికా డ్రెస్ పై వస్తున్న కాంట్రవర్సీ కామెంట్లపై షారుక్ స్ట్రాంగ్ కౌంటర్..!!

Shahrukh Khan: సిద్ధార్ట్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్ హీరోగా ‘పఠాన్’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్. వచ్చే ఏడాది జనవరి 25వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు ఇటీవల స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో దీపికా పదుకొనే బికినీతో ఉన్న ఫోటో మొదట రిలీజ్ చేయడం సంచలనం సృష్టించింది. ఆ తరువాత “బేషరమ్” సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ లో షారుక్ మరియు దీపికా ఇద్దరీ మధ్య భారీ ఎత్తున రొమాన్స్ ఉండటంతో ..పాట పెద్ద కాంట్రవర్సీ గా మారింది. దీపికా అందాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు పెరిగిపోయాయి. బేషరమ్” సాంగ్ లో ఇద్దరి మధ్య రోమాన్స్ ఎక్కువ అయిపోయిందనీ చాల మంది నెగిటివ్ కామెంట్స్ చేశారు.

Shahrukh strong counter to the controversial comments on Deepika dress in Pathaan
Pathaan

దీంతో  ‘పఠాన్’ సినిమా బ్యాన్ చేయాలంటూ.. సోషల్ మీడియాలో… బైకాట్ ‘పఠాన్’ అని ఆందోళనలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు దేశంలో పలు నగరాల్లో సైతం ఆందోళనలు నిర్వహించడం జరిగింది. ‘పఠాన్’ సినిమా రిలీజ్ చేయకూడదని మధ్యప్రదేశ్ లో ఇండోర్ లో కొంతమంది ఆందోళనకారులు షారుక్ దిష్టిబొమ్మను సైతం దగ్ధం చేశారు. ఇలాంటి తరుణంలో తాజాగా కోల్ కతా వేదికగా జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న షారుక్ తాజా విమర్శలపై తనదైన శైలిలో స్పందించారు. ‘పఠాన్’ సినిమా మానవాళి జీవితంలో ప్రేమ, ఐక్యత, సోదర భావానికి ఉన్న గొప్ప బంధాన్ని.. తెరపై చూపించే ప్రయత్నం అని స్పష్టం చేశారు.

Shahrukh strong counter to the controversial comments on Deepika dress in Pathaan
Pathaan

ఇక ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఈ సినిమాకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై కూడా కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా కొంతమంది సంకుచిత దృష్టి కోణంతో చూస్తూ ఉంటారు. అటువంటి వారి ప్రవర్తనాల వల్ల నెగెటివిటీ పెరుగుతుందని… నేను ఎక్కడో చదివాను. అంతేకాదు అలాంటి వ్యక్తుల వల్ల మనుషుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకొని.. తర్వాత పలు తీవ్ర ఇబ్బందులు.. కలిగిస్తాయి. మానవాళిని నాశనం చేయాలని ఎదురుచూసే వ్యక్తులను తిప్పి పట్టాలంటే సినిమానే తగిన చోటు అని షారుక్ స్పష్టం చేశారు. భిన్నమైన వర్ణాలు రకరకాల కులాలు ఇంకా ఎత్తార వేరువేరు మతాలకు చెందిన వ్యక్తులు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి సినిమా ఒక మార్గమని షారుక్ తనదైన శైలిలో.. కోల్ కతా ఫిలిం ఫెస్టివల్ లో ‘పఠాన్’ కి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Related posts

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

Jagadhatri April 18  2024 Episode 208: కౌశికి నీ సీఈఓ పదవికి రిజైన్ చేయమంటున్న నిషిక..

siddhu

Trinayani April 18  2024 Episode 1216: తిలోత్తమని కొట్టిన గాయత్రీ పాప..

siddhu

Brahmamudi April 18 2024 Episode 387: కావ్య ప్లాన్ తెలుసుకున్న రాజ్.. అనామిక ను గెట్ అవుట్ అన్న కళ్యాణ్.. బోల్తా పడ్డా రాహుల్ ప్లాన్

bharani jella

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

Mamagaru: నా పెళ్లి వల్ల అందరూ కలుస్తారంటే తప్పకుండా చేసుకుంటాను అంటున్న సిరి..

siddhu

Naga Panchami: మోక్ష బాధను వైదేహి అర్థం చేసుకుంటుందా లేదా.

siddhu

Pawan Kalyan: “ఖుషి” సెంటిమెంట్..తో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” టీజర్..!!

sekhar

Pushpa 2: భారీ ధరకు అల్లు అర్జున్ “పుష్ప-2” డిస్ట్రిబ్యూషన్ రైట్స్…?

sekhar

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

siddhu

Guppedanta Manasu April 17 2024 Episode 1052: మహేంద్ర ఇచ్చిన షాకింగ్ న్యూస్ కి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Malli Nindu Jabili April 17 2024 Episode 625: అరవింద్ మాలిని కళ్యాణం చేయించడం నాకు ఇష్టం లేదు అని చెప్పిన వసుంధర…

siddhu

Ranneeti web Series Trailer: ఓటీటీ లోకి వచ్చేస్తున్న మరో థ్రిల్లర్ సిరీస్.. వైరల్ అవుతున్న ట్రైలర్..!

Saranya Koduri

Hanuman Telugu TV Premiere: టీవీ ఛానల్ లోకి వచ్చేస్తున్న హనుమాన్.. టెలికాస్ట్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 17 2024 Episode 213: పిల్లల బాధని విన్న అరుంధతి ఏం చేయనున్నది..

siddhu