NewsOrbit
సినిమా

ఈసారి మరింత గట్టిగా….

మేకింగ్ జీనియస్ శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ కలిసి దాదాపు 17 ఏళ్ల తర్వాత చేస్తున్న సినిమా ‘ఇండియన్ 2’. 1992లో వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా రాబోతున్న ఈ మూవీ నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.  నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా మారిన భారతీయుడు 2  పోస్టర్స్ తోనే వేడెక్కిస్తోంది. ఓల్డేర్, వైజర్, డెడ్లియర్ అనే ట్యాగ్ లైన్ తో బయటకి వచ్చిన ఈ పోస్టర్స్ లో కమల్ హాసన్ సేనాపతి పాత్రలో చాలా పవర్ ఫుల్ గా ఉన్నాడు. చొక్కాపై  భారతదేశపు మువ్వన్నెల జెండా బ్యాజ్ని పెట్టుకుని భారతీయుడు ఇస్తున్న వార్నింగ్ సూటిగా డేంజర్ బెల్ ని మోగిస్తోంది. ఇద్దరు పర్ఫెక్షనిస్టుల కలయికలో వస్తున్న ఇండియన్ 2 ఈసారి మర్మకళతో మరింత మాయ చేయడానికి రెడీ అవుతున్నారు. కూడుకున్న పోటు డెడ్లియర్ గా ఉంటుందని అర్థమవుతోంది. శంకర్ 2.0 చిత్రం ఈ గురువారంతో 50 రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ హిట్ ఇచ్చిన  జోష్ తో ఇండియన్ 2 సినిమాని రాజకీయ అవినీతిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేలా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.

2021 టార్గెట్ గా సెట్స్ పైకి వెళ్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలో పూర్తి చేసుకున్న తర్వాత పాన్ ఇండియా, థాయ్ ల్యాండ్ ల్లోని అరుదైన లొకేషన్లలో శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కమర్షియల్ కథకి మెసేజ్ అద్దడంలో దిట్ట అయిన శంకర్, ఇండియన్ 2 సినిమాతో మరోసారి తన మార్క్ సెన్సేషన్ ని రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

author avatar
Siva Prasad

Related posts

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Leave a Comment