RC15: “RC15” తర్వాత ఆ ఇద్దరు టాప్ హీరో లలో ఒకరితో శంకర్..??

Share

RC15: ప్రస్తుతం దేశవ్యాప్తంగా గంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన దర్శకుల హవా కొనసాగుతోంది. రాజమౌళి RRR, ప్రశాంత్ నీల్ KGF2, లోకేష్ కనగారాజ్ “విక్రమ్”. ఈ యేడాది ప్రథమార్థంలో వచ్చిన ఈ మూడు సినిమాలు రికార్డు స్థాయి కలెక్షన్స్ కొల్లగొట్టడం జరిగింది. RRR, KGF 2.. ఈ రెండూ కూడా వెయ్యి కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించిన సినిమాలుగా చరిత్ర సృష్టించాయి. అయితే సౌత్ ఇండియాలో ఈ దర్శకుల కంటే ముందుగానే మంచి క్రేజ్ దక్కించుకున్న శంకర్ మాత్రం గతంలో తరహా స్థాయిలో సినిమాలు చేయలేకపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.

కమల్ హాసన్ తో చేసిన “ఇండియన్ 2” ఎప్పుడు విడుదల అవుతుందో ఎవరికీ అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది. దీంతో ఇప్పుడు శంకర్ తన ఫోకస్ మొత్తం “RC15” పైనే పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. ఆగస్టు నెలలో చిరంజీవి పుట్టినరోజు నాడు సినిమాకి సంబంధించి టీజర్ విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం.

దసరా పండుగకు ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ నీ మూడు విభిన్నమైన పాత్రల్లో శంకర్ చూపించనున్నట్లు అందులో ఒకటి ముఖ్యమంత్రి మాత్రం అన్నట్లు మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే చరణ్ సినిమా తర్వాత శంకర్ చేయబోయే ప్రాజెక్ట్ ఇప్పుడు సౌత్ ఇండియాలో సెన్సేషనల్ న్యూస్ గా నిలిచింది. ఇద్దరు టాప్ హీరోలలో ఒకరితో చేయాలని శంకర్ అనుకుంటున్నరట. వాళ్ళు మారేవరో కాదు యాష్, ఎన్టీఆర్. దాదాపు ఎన్టీఆర్ అన్నట్లు ఎప్పటినుండో  వార్తలు కానీ ఇప్పుడు యాష్ పేరు తెరపైకి వచ్చింది. ఈ ఇద్దరు టాప్ హీరోలలో ఒకరితో శంకర్ ప్రాజెక్ట్ చేయనున్నట్లు సమాచారం.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

11 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

20 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

58 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

1 గంట ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago