శంకర్ సంచలన నిర్ణయం చరణ్ సినిమాని పక్కన పెట్టే ఆలోచన..??

Share

దక్షిణాది సినిమా రంగంలో టాప్ మోస్ట్ డైరెక్టర్లలో ఒకరు శంకర్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా హవా నడుస్తోంది. కొద్దిగా క్రేజ్ కలిగిన హీరో లేదా డైరెక్టర్ పాన్ ఇండియా సబ్జెక్టులే డీల్ చేస్తున్నారు. అయితే వీళ్ళందరి కంటే ముందుగానే సౌత్ ఇండియాలో పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలు తెరకెక్కించింది డైరెక్టర్ శంకర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే సమయంలో విజువల్ ఎఫెక్ట్స్ వాడుకోవడంలో కూడా డైరెక్టర్ శంకర్ అందరికంటే ముందు వరుసలో ఉంటారు. కానీ గత కొన్ని సంవత్సరాల నుండి శంకర్ కి సరైన హిట్ పడలేదు. “రోబో” మినహా అంతకు ముందు శంకర్ చేసిన చాలా సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షక ఆదరణ దక్కించుకోలేకపోయాయి.

హరి శంకర్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..??

ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్…తో  శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “RC 1″5 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. చరణ్ ఈ సినిమాలో మూడు విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నట్లు టాక్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో.. చరణ్ సినిమాని పక్కన పెట్టేసి “ఇండియన్ 2”.. కంప్లీట్ చేయడానికి శంకర్ రెడీ అయినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్. కమల్ హాసన్ హీరోగా “భారతీయుడు: సినిమాకి సీక్వేల్ గా వస్తున్న “ఇండియన్ 2” షూటింగ్ దాదాపు 80 శాతానికి పైగా కంప్లీట్ అయింది. అయితే ఈ సినిమా నిర్మా భాగస్వామ్యం లైక్ ప్రొడక్షన్స్ నిర్మాతలతో శంకర్ కి గొడవ ఏర్పడటంతో సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది.

అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టించినట్లు శంకర్ విషయంలో నిర్మాతలు కోర్టుకు కూడా వెళ్లారు. దీంతో ఈ సినిమా షూటింగ్ దాదాపు సంవత్సరం పైగానే ఆగిపోయింది. అయితే తాజాగా శంకర్ తో లైకా ప్రొడక్షన్ నిర్మాతలు రాజీకి వచ్చినట్లు.. సినిమా కంప్లీట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా కమల్ హాసన్ కి “విక్రం” తో…భారీ హిట్ ఇటీవల పడటంతో ఈ సమయంలోనే “ఇండియన్ 2” కంప్లీట్ చేసి విడుదల చేస్తే మంచి ఆదరణ లభిస్తుందని.. లైకా ప్రొడక్షన్స్ అధినేతలు.. సినిమా కంప్లీట్ చేసే దిశగా శంకర్ తో మంతనాలు జరిపినట్లు సమాచారం. దింతో చరణ్ సినిమా కొద్ది రోజులు ఆపాలని శంకర్ ఆలోచన చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

56 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

1 hour ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

4 hours ago