NewsOrbit
సినిమా

Shivathmika: చీర‌లో శివాత్మిక మైండ్‌ బ్లోయింగ్ అందాలు.. పిక్స్ చూస్తే మెంట‌లే!

Shivathmika: సీనియ‌ర్ న‌ట‌లు రాజ‌శేఖ‌ర్‌, జీవిత దంప‌తుల ముద్దుల కుమార్తె శివాత్మిక రాజ‌శేఖ‌ర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2020లో విడుద‌లైన `దొరసాని` మూవీతో హీరోయిన్‌గా సినీ కెరీర్‌ను ప్రారంభించిందీ బ్యూటీ.

ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డినా.. శివాత్మ‌క న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. ఆ త‌ర్వాత శివాత్మిక నుంచి మ‌రో సినిమా రాలేదు. ఇక ప్ర‌స్తుతం శివాత్మిక పంచతంత్రం, రంగమార్తండ చిత్రాల్లో న‌టిస్తోంది.

వీటితో పాటు తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోన్న ‘ఆకాశం’ అనే సినిమాలోనూ నటిస్తోంది. మ‌రోవైపు త‌మిళంలోనూ స్ట్రైట్‌ మూవీస్ చేస్తూ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటోంది.

ఈ చిత్రాలు మంచి విజ‌యం సాధిస్తే.. టాలీవుడ్‌, కోలీవుడ్‌ల‌లో శివాత్మిక‌కు మ‌రిన్ని ఆఫర్లు వ‌చ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇక‌పోతే సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్‌గా ఉండే శివాత్మిక.. త‌ర‌చూ అదిరిపోయే ఫొటో షూట్ల‌ను నెటిజ‌న్లకు మెంట‌లెక్కిస్తుంటుంది.

తాజాగా కూడా ఈ బ్యూటీ అదే చేసింది. న‌లుపు రంగు చీర‌ను క‌ట్టుకుని చిక‌ట్లో మైండ్ బ్లోయింగ్ అందాల‌తో ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మార‌గా.. వాటిని చూసి కుర్ర‌కారు లైక్ కొట్ట‌కుండా ఉండ‌లేక‌పోతోంది.

 

 

author avatar
kavya N

Related posts

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri