NewsOrbit
Telugu Cinema సినిమా

వేణు మాధవ్ ని కాలితో తన్నాను.. నటి షాకింగ్ కామెంట్స్..


సినీ ఇండస్ట్రీలో రావాలని, సక్సెస్ సాధించాలని ఎంతో మందికి కల.. దాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వచ్చినా మంచి గుర్తింపు తెచ్చకోవాలి. లేకపోతే జనాలు వాళ్లను అస్సలు గుర్తించరు.. అయితే అదృష్టం కొందరికే వరిస్తుంది. మరికొందరికి ఏళ్లే గడిచినా ఎదురుచూపులు తప్పవు.. అయితే చిన్నప్పటి నుంచి సినిమాల్లో గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గుమ్మడి జయవాణి.. చదువుకునే రోజుల్లోనే పెళ్లి చేసుకుంది.. జయవాణి సినిమాల్లో రావడానికి ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.. పెళ్లయిన తర్వాత భర్త సహాయంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది..



మొదట సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.. సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసింది. తర్వాత మెల్లగా పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. మొదట్లో వ్యాంప్ పాత్రల్లో నటించి పాపులర్ అయిన జయవాణికి.. విక్రమార్కుడు, యమదొంగ, మహాత్మా, గుంటూరు టాకీస్ వంటి చిత్రాల్లోఛాన్స్ వచ్చింది. తన నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది..ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయవాణి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది..



ఓ సినిమాలో వేణుమాధవ్ తో జరిగిన సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు జయవాణి. ‘‘అదిరిందయ్య చంద్రం’ సినిమాలో ఓ సీన్ ఉంటుంది. అందులో వేణుమాధవ్ తాగి రోడ్డుపై పడిపోతాడు. అతన్ని లేపి ఇంటికి తీసుకెళ్లాలి.. ఇక డైరెక్టర్ వచ్చి సీన్ వివరించి రిహార్సల్స్ చేయించారు. అయితే రిహార్సల్స్ చేసేప్పుడు కేవలం డైలాగులు మాత్రమే ఉన్నాయి. తీరా యాక్షన్ అనగానే నేను క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయాను. అప్పుడు వేణుమాధవ్ ని కాలితో తన్నుకుంటూ ఈడ్చుకెళ్లాను’.

‘ఆ సీన్ టేక్ ఓకే అయిన తర్వాత డైరెక్టర్ వచ్చి అలా తన్నేశావేంటీ? సీన్ లో అలా లేదు కదా.. వేణు మాధవ్ మధ్యలోనే వెళ్లిపోతే నా పరిస్థితి ఏంటని కంగారు పడ్డార. అదే సమయంలో వేణుమాధవ్ వచ్చి సీన్ బాగా చేశావ్ అని చెప్పారు. అప్పుడు పరిస్థితి కూల్ అయిపోయింది’.. అని జయవాణి ఈ సినిమాలో జరిగిన సీన్ గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జయవాణి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

OTT releases: ఓటీటీలో ఒక్కరోజులోనే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ రెండిటి పైనే ప్రతి ఒక్కరి ధ్యాస..!

Saranya Koduri

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu