Shriya: శ్రియా సరన్.. ఈమె తెలియని వారుండరు. 2001లో వచ్చిన విజయవంతమైన చిత్రం `ఇష్టం`తో హీరోయిన్గా సినీ కెరీర్ స్టార్ట్ చేసిన శ్రియా.. ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ అనతి కాలంలోనే స్టార్ హోదాను దక్కించుకుంది. అందం, అభినయం, నటనతోనే కాకుండా పలు సినిమాల్లో గ్లామర్ షోతోనూ ప్రేక్షకులను అలరించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక గత రెండు దశాబ్డాలుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న శ్రియ.. 2018లో రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, తన బాయ్ ఫ్రెండ్ అండ్రీ కొచ్చీవ్ తో ఏడడుగులు వేసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. 2020లో ఈ దంపతులు ఓ పాపకు జన్మనివ్వగా.. ఆమెకు ‘రాధ’ అని నామకరణం చేశారు. పెళ్లి, పిల్లకు తల్లైనా శ్రియా మాత్రం అదే అందం, అదే ఫిజిక్‌తో సినీ కెరీర్‌ను కొనసాగిస్తూ తగ్గేదే లే అన్న చందంగా దూసుకుపోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ.. అదిరిపోయే ఫొటో షూట్లతో చూపు తిప్పుకోనియకుండా చేస్తోంది. తాజాగా కూడా వైట్ షార్ట్, పొట్టి నిక్కరు ధరించి అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాగా.. వాటిని చూసి `వామ్మో శ్రియా ఏంటా పోజులు` అంటూ పిచ్చెక్కిపోతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మొత్తానికి శ్రియా తాజా పిక్స్ మాత్రం సమ్మర్లో మరింత హీట్ పుట్టించే విధంగా ఉన్నాయని చెప్పాలి. కాగా, సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల `గమనం`, `ఆర్ఆర్ఆర్` చిత్రాలతో ప్రకటించిన శ్రియా ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న `దృశ్యం 2` లో నటిస్తోంది. అలాగే ‘కబ్జా’ అనే కన్నడ చిత్రం చేస్తోంది. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews