NewsOrbit
సినిమా

Saarika: లాక్ డౌన్ లో 2000/- రూపాయల కోసం పని చేసిన స్టార్ హీరోయిన్ తల్లి..!!

Saarika: చాలామంది సెలబ్రిటీల జీవితాలు సులువుగా గడిచిపోతాయి.. అని బయట జనాలు అనుకుంటారు. కానీ ఏ చెట్టుకి అంత గాలి అన్న తరహాలో.. వాళ్ల జీవితాలు కూడా ఉంటాయి. సామాన్యుడి కంటే సెలబ్రిటీల జీవితాలు… ఎక్కువ డబ్బు, పాపులారిటీతో ముడిపడి ఉంటాయి. ఇంట్లో నుండి బయటకు రావాలంటే ముఖానికి మేకప్ ఉండాల్సిందే. లేకపోతే జనాలు పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇదంతా పక్కన పెడితే ప్రజెంట్ టాప్ హీరోయిన్ తల్లి ఇటీవల రెండు వేల రూపాయల కోసం పని చేయడం జరిగింది. ఈ న్యూస్ సౌత్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

shruthi hassan mother saarika work for two thousand rupees

పూర్తి విషయంలోకి వెళ్తే శృతిహాసన్ తల్లి కమల్ హాసన్ మాజీ భార్య సారిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా కరోనా లాక్ డౌన్ సమయంలో తన వద్ద ఉన్న సేవింగ్స్ మొత్తం అయిపోయాయి అంట. దీంతో థియేటర్ ఆర్టిస్టులతో కలిసి శృతి హాసన్ తల్లి పనిచేయటం జరిగిందట. ఆ సమయంలో తనకు రెండు వేల రూపాయల నుండి… 2,700 రూపాయలు వరకు మాత్రమే చెల్లించేవారు అని ఆమె స్పష్టం చేయడం జరిగింది. ఈ పరిణామంతో మళ్లీ సినిమాల్లోకి రావాలని డిసైడ్ అయినట్లు సారిక ఇటీవల చెప్పుకొచ్చింది.

ఒక స్టార్ హీరో మాజీ భార్య మాత్రమే కాదు స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తల్లి.. అయ్యుండి… రెండు వేల రూపాయల కోసం పని కి వెళ్లినట్లు వార్త రావడం సోషల్ మీడియాలో నెటిజన్ లకి షాక్ ఇచ్చినట్లు అయ్యింది. అటువంటి స్టార్ స్టేటస్ ఉన్నా గాని ఇటువంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని అంటున్నారు. లాక్ డౌన్ సమయంలో ఏప్రిల్ నెల నుండి దాదాపు ఆగస్టు మాసం వరకు దేశంలో అన్ని రంగాల్లో క్లోజ్ అయి పోవడం తెలిసిందే. ఎక్కడా కూడా రవాణా వ్యవస్థ లేదు.. అన్ని వ్యవస్థలు స్తంభించిపోయాయి. వలస కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కడికక్కడ.. రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో… కాలినడకన.. ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి బయలుదేరి పరిస్థితి నెలకొంది. నాకు డౌట్ టైంలో సామాన్యుడు మొదలుకొని సెలబ్రిటీల వరకు ఆర్థికంగా అన్ని రకాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Related posts

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu