NewsOrbit
సినిమా

Singer Sunitha:భ‌ర్త రామ్‌కి సింగ‌ర్ సునీత అంటే ఎంత ప్రాణ‌మో చూడండి.. 5 నిమిషాల క్రితం వీడియో రిలీజ్ చేసింది!

Singer Sunitha:ప్ర‌ముఖ టాలీవుడ్‌ సింగ‌ర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌ సునీత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌న మ‌ధుర‌మైన గానంతో తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళ్‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న సునీత‌.. గ‌త ఏడాది జనవరి 9న మ్యాంగో మీడియా గ్రూప్‌ అధినేత రామ్‌ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌లె సునీత-రామ్‌లు తొలి వివాహ వార్షికోత్సవాన్ని జ‌రుపుకున్నారు. అలాగే ఈ సంద‌ర్భంగా `వెడ్డింగ్‌ మెమోరీస్‌`అంటూ ఓ స్పెషల్‌ వీడియోని యూట్యూబ్ ద్వారా సునీత అంద‌రితోనూ షేర్ చేసుకోగా.. ఇది అంద‌రినీ విశేషంగా ఆక‌ట్టుకుంది. అయితే ఐదు నిమిషాల క్రితం సునీత ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్‌ చేసింది.

singer sunitha latest video with her husband
singer sunitha latest video with her husband

ఈ వీడియోలో సునీత‌-రామ్‌లు ప్రేమ‌గా కేక్ తినిపించుకుంటున్న క్లిప్‌తో పాటుగా కొన్ని ఫొటోలు కూడా ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. రామ్‌కి సునీత అంటే ఎంత ప్రాణ‌మో.. ఆమెను ఆయ‌న ఎంతగా ఇష్ట‌ప‌డ‌తాడో.. ఈ ఒక్క వీడియో స్ప‌ష్టంగా చెప్పేస్తుంది. ఇక ఈ వీడియోలో సునీత‌, రామ్‌ల అన్యోన్య‌త‌ను చూసి అభిమానులే కాకుండా నెటిజ‌న్లు సైతం ఫిదా అయిపోతున్నారు.

కాగా, సునీతకు చిన్న వయసులో కిరణ్ అనే వ్య‌క్తితో వివాహమైనది. వీరికి ఆకాష్, శ్రేయలు జ‌న్మించిన త‌ర్వాత విభేదాల రావ‌డంతో.. విడాకులు తీసుకున్నారు. అప్ప‌టి నుంచీ పిల్ల‌ల‌నే చూసుకుంటూ సునీత ఒంట‌రి జీవితాన్నే గ‌డిపేసింది. అయితే గ‌త ఏడాది ఆకాష్, శ్రేయలు త‌మ త‌ల్లికి ఓ తోడు కావాల‌ని నిర్ణ‌యించుకుని సునీత‌, రామ్‌ల‌కు ద‌గ్గ‌రుండి వివాహం జ‌రిపించారు.

https://www.instagram.com/p/CYoK706hnnF/?utm_source=ig_web_copy_link

 

author avatar
kavya N

Related posts

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella