NewsOrbit
సినిమా

మే 24న `సీత‌`

యువ కథానాయకుడు బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం `సీత`. తేజ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 24న విడుద‌ల‌వుతుంది. బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ ఈ చిత్రంలో నెగ‌టివ్ రోల్ చేస్తున్నారు. పాయ‌ల్ రాజ్‌పుత్ ఓ స్పెష‌ల్ సాంగ్ చేశారు. ఈ సాంగ్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రేక్ష‌కుల నుండి ఈ స్పెష‌ల్ సాంగ్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే టీజ‌ర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ స‌రికొత్త షేడ్‌లో క‌న‌ప‌డుతున్నాడ‌ని అప్రిసియేష‌న్స్ వ‌చ్చాయి. అనీల్ సుంక‌ర నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.

author avatar
Siva Prasad

Related posts

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri

Guppedanta Manasu April 18  2024 Episode 1053: మహేంద్ర ఇవ్వబోతున్న ఇన్విటేషన్ ఏంటో అని ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేవయాని .

siddhu

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

Manasu Mamatha: ఎట్టకేలకు విడాకులపై నోరు విప్పిన ప్రియతమ్ చరణ్.. బయటపడ్డ అసలు నిజాలు..!

Saranya Koduri

Yamuna: సీరియల్ యాక్టర్ యమునా భర్త, పిల్లల్ని చూశారా.. చూస్తే పక్కా షాక్ అవ్వాల్సిందే..!

Saranya Koduri

Ammaiyi Garu: వామ్మో.. అమ్మాయి గారు సీరియల్ హీరోయిన్ రూప ఆ స్టార్ హీరోయిన్ కి సిస్టర్ అవుతుందా.. ఇంతకాలం మోసపోయామే..!

Saranya Koduri

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

Sr NTR: ఎన్టీఆర్ పై చెప్పులు దాడి చేసిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Krishna: అన్నగారిని రాజకీయాల్లో అణిచివేయడానికి అటువంటి ప్లాన్స్ వేసిన కృష్ణ.. ఏం తెలివితేటలు రా బాబు..!

Saranya Koduri

Big Boss 8: మరోసారి బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసిన శివాజీ, అమర్, ప్రశాంత్… ఈసారి మినిమం ఉంటుంది అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

Jagadhatri April 18  2024 Episode 208: కౌశికి నీ సీఈఓ పదవికి రిజైన్ చేయమంటున్న నిషిక..

siddhu

Trinayani April 18  2024 Episode 1216: తిలోత్తమని కొట్టిన గాయత్రీ పాప..

siddhu

Brahmamudi April 18 2024 Episode 387: కావ్య ప్లాన్ తెలుసుకున్న రాజ్.. అనామిక ను గెట్ అవుట్ అన్న కళ్యాణ్.. బోల్తా పడ్డా రాహుల్ ప్లాన్

bharani jella

Leave a Comment