NewsOrbit
సినిమా

Mahesh Babu: మ‌హేష్‌తో కూతురు సితార ఫైటింగ్‌.. ప్ర‌శాంత‌త లేకుండా చేసింద‌ట‌!

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ముద్దుల కూతురు సితార గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సినీ రంగ‌ప్ర‌వేశం చేయ‌కముందే ఈ చిన్న‌ది తన ఆట పాటలతో, చలాకీతనంతో సోష‌ల్ మీడియాలో సూప‌ర్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అయితే ఈ రోజు సితార‌కు ఏమైందో ఏమో కానీ.. నాన్న మ‌హేష్‌తో ఫైటింగ్‌కి దిగింది.

తండ్రిని కింద ప‌డేస్తూ ఆయ‌నను పైకి లేవ‌నివ్వ‌కుండా చేసింది. ఆపై ఇందుకు సంబంధించిన పిక్స్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన సితార‌.. `సండే రోజు నాన్న ప్ర‌శాంత‌త‌ను చెడగోట్టే విషెస్‏లో బిజీగా ఉన్నాను` అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో సితార పోస్ట్ క్ష‌ణాల్లో వైర‌ల్ అవ్వ‌గా.. మ‌హేష్ అభిమానులు ఫ‌న్నీ ఫ‌న్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, మ‌హేష్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈయ‌న ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీ మే 12న గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఈ మూవీ త‌ర్వాత మ‌హేష్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో ఓ చిత్రం చేయ‌నున్నాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌. ఇటీవ‌లె పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ మూవీ ప్రారంభ‌మైంది.

https://www.instagram.com/p/CZ5_1xUvjgW/?utm_source=ig_web_copy_link

author avatar
kavya N

Related posts

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206: అభి స్వర మనసుస్పర్ధలతో వెళ్లారని బాధపడుతున్న యశోద, స్వర పడిపోకుండా పట్టుకున్న అభిషేక్.

siddhu

Rajamouli: ఓడియమ్మ.. రాజమౌళి కోడలు కూడా ఇండస్ట్రీకి చెందినదా?.. ఫ్యామిలీ మొత్తం మల్టీ టాలెంటెడ్ రా బాబు..!

Saranya Koduri

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu