NewsOrbit
న్యూస్ సినిమా

Bunny vs Balakrishna: సోషల్ మీడియాలో అల్లు అర్జున్ వర్సెస్ బాలకృష్ణ..??

Bunny vs Balakrishna: ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్న ప్రజెంట్ జనరేషన్ హీరోలు ఎవరికి వారు ప్రత్యేకంగా సోషల్ మీడియా కి టీం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సీనియర్ హీరోలు పెద్దగా సోషల్ మీడియా పై పట్టించుకున్న దాఖలాలు కానీ.. అందులో రెస్పాండ్ అయ్యే పరిస్థితులు పెద్దగా ఉండదు. అటువంటిది సోషల్ మీడియాలో బాలయ్య బాబు సినిమాకి సంబంధించి ఎప్పుడు కూడా రికార్డులు నమోదు కాని పరిస్థితుల్లో.. “అఖండ” సినిమా టీజర్ రిలీజ్ అయ్యి భారీ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేయటం ఇండస్ట్రీలోనే సంచలనం సృష్టించింది.

Allu Arjun Pushpa Movie Vs Nandamuri Balakrishna Akhanda Teasers Social Media - Telugu Banny Film News-Telugu Trending Latest News Updates-TeluguStop

“అఖండ” సినిమా కంటే ముందు అల్లు అర్జున్ నటించిన “పుష్ప” సినిమా టీజర్ రిలీజ్ అయ్యి సమాన రికార్డు సృష్టించింది. అతి తక్కువ టైంలో 15 మిలియన్ వ్యూస్ సాధించిన టీజర్ గా సత్తా చాటింది. గతంలో బాలయ్య బాబు సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన టీచర్లు ఏవి కూడా ఆ రీతిలో రికార్డులు సృష్టించలేదు. కానీ అఖండ బోయపాటి దర్శకత్వంలో నటించడంతో సోషల్ మీడియా లో మంచి క్రేజ్ ఉన్న అల్లు అర్జున్ రికార్డులు అఖండ మొదటిలో పగలగొట్టింది.

Read More: Balakrishna: పుట్టినరోజు నాడు అభిమానులకు ట్రిపుల్ ధమాకా రెడీ చేసిన బాలయ్య బాబు..??

ఆ తర్వాత 2 టీజర్ ల మధ్య పోటాపోటీ భీకరంగా ఉన్న తరుణంలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ వర్సెస్ బాలకృష్ణ అభిమానులు అన్నట్టు పరిస్థితి మారింది. ఇలాంటి తరుణంలో తాజాగా “పుష్ప”, “అఖండ” సినిమా టీజర్ న్యూస్ దాటేసి దాదాపు 70 కోట్ల మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. వారం రోజుల వ్యవధిలో రెండు టీజర్లు రిలీజ్ అయిన గాని.. సోషల్ మీడియాలో సత్తాచాటిన అల్లు అర్జున్ కి బాలకృష్ణ “అఖండ” సినిమా టీజర్ భారీగా పోటీ ఇవ్వటం విశేషం.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu