Subscribe for notification
Categories: సినిమా

Sonali Bendre: క్యాన్సర్ వ్యాధిపై సోనాలి బింద్రే సంచలన వ్యాఖ్యలు..!!

Share

Sonali Bendre: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సోనాలి బింద్రే అందరికీ సుపరిచితురాలే. నార్త్ అదేవిధంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సోనాలి బింద్రే అనేక సినిమాలు చేయటం జరిగింది. తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన “మురారి” సినిమాలో హీరోయిన్ గా చేసి సూపర్ డూపర్ హిట్ అందుకుని స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇంకా చాలా మంది హీరోలతో నటించి.. తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది.

తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, మరాఠీ, హిందీ భాషలలో సోనాలి బింద్రే సినిమాలు చేసింది. అనంతరం 2002వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న సోనాలి బింద్రే… సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత పలు టీవీ షోలకు హోస్ట్ గా చేయడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే 2018 సంవత్సరంలో సోనాలి బింద్రే క్యాన్సర్ బారిన పడటం తెలిసిందే. ఆ తర్వాత కోలుకుని మళ్లీ ఇప్పుడు కెరీర్ పరంగా రాణిస్తోంది. ఈ క్రమంలో తాజాగా క్యాన్సర్ వ్యాధిపై సోనాలి బింద్రే సంచలన వ్యాఖ్యలు చేసింది. క్యాన్సర్ బారిన పడిన సమయంలో.. అనుభవాలు గురించి మాట్లాడుతూ… క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల జీవితాలు దారుణంగా ఉంటాయని పేర్కొనటం జరిగింది.

క్యాన్సర్ వ్యాధి జీవితంలో ఎన్నో నేర్పిస్తాయి అని తెలిపింది. క్యాన్సర్ బారిన పడి హాస్పిటల్లో జాయిన్ అయిన సమయంలో.. చికిత్స చేసిన వైద్యులు ఎంత త్వరగా నయం అయితే అంత త్వరగా.. బయటకు పంపించే చేస్తామని.. మాట ఇచ్చారని అది నిలబెట్టుకున్నారని తెలపడం జరిగింది. ఇదిలా ఉంటే సోనాలి బింద్రే మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి.. రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశంలో తెలుగు సినిమా రాఘవ కొనసాగుతుండటంతో మంచి పాత్రలు వస్తే చేయడానికి.. సిద్ధంగా ఉన్నట్లు సోనాలి బింద్రే ఇటీవల తెలిపినట్లు టాక్.


Share
sekhar

Recent Posts

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

13 mins ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

13 mins ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

25 mins ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

1 hour ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

2 hours ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

2 hours ago