Bunny Kajal Aggarwal: “పుష్ప”(Pushpa)తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఐకాన్ స్టాప్ అన్ని ఇమేజ్ పెరిగిపోవటం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ..పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి అనేక రికార్డులు క్రియేట్ చేసింది. పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు చేయకపోయినా గానీ “పుష్ప”(Pushpa)లో కంటెంట్ మరియు బన్నీ మేనరిజమ్స్ హైలెట్ అయ్యాయి.
చిన్న వాళ్ళు మొదలుకొని పెద్ద వాళ్ళు మరియు సెలబ్రిటీలు ఇంకా అంతర్జాతీయ క్రికెట్ టీమ్ మెంబర్స్… “పుష్ప” లో బన్నీ పలికిన డైలాగులు..డాన్స్ స్టెప్స్ వీడియోలు చేసి మరీ వైరల్ అయ్యారు. పుష్ప రాకముందు బన్నీకి సౌత్ ఇండియాలో మార్కెట్ ఉండటం తెలిసిందే. “పుష్ప” రిలీజ్ అయ్యాక ఇప్పుడు దేశంలో మాత్రమే కాదు అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయింది. దీంతో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఈ పరిణామంతో 2021లో అత్యధికంగా సెర్చ్ చేసిన సెలబ్రిటీల జాబితాలో సౌత్ ఇండియాలో టాప్ స్థానంలో నిలిచినట్లు తాజాగా 2021లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియా సెలబ్రిటీల జాబితాను తాజాగా గూగుల్ విడుదల చేయడం జరిగింది.
ఇందులో అత్యధికంగా షేర్ చేసిన సౌత్ సెలబ్రిటీలలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచారు. ఇక రెండవ స్థానంలో రామ్ చరణ్ ఉన్నాడు. మూడో స్థానంకి వచ్చేసరికి తమిళ స్టార్ హీరో సూర్య నిలిచారు. సౌత్ ఇండియా హీరోయిన్ లలో ఫస్ట్ ప్లేస్ లో కాజల్ అగర్వాల్, తర్వాత స్థానం సమంత, రష్మిక మందనలు ఉన్నారు. ఇక బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్‌లు టాప్‌లో ఉండగా.. హీరోయిన్లలో కత్రినా కైఫ్, అలియా భట్, ప్రియాంక చోప్రాలు వరుస స్థానాల్లో ఉన్నారు.
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…