Categories: సినిమా

పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలతో బాలీవుడ్ పేరే కనుమరుగు!

Share

బాలీవుడ్ టాప్ డైరెక్టర్ కరణ్ జోహార్ మరోసారి సౌత్ సినిమాల గురించి ప్రస్థావించారు. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు వరుస విజయాలతో దుసుకెళ్తున్నాయి. దానితో బాలీవుడ్ డైరెక్టర్స్‌కి కంటి మీద కునుకు లేకుండాపోయింది. పుష్ప, ఆర్ఆర్ఆర్,

కేజీఎఫ్ 2 లాంటి సినిమాలు రిలీజ్ అయ్యి చాలా రోజులు గడిచిన కూడా ఇంకా ఆ సినిమాల గురించే ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు బాలీవుడ్‌లో సరైన సినిమాలు రాకపోవడంతో టాలీవుడ్ సినిమాల ఎఫెక్ట్ బాలీవుడ్ ఇండస్ట్రీపై పడుతుంది.

సౌత్ సినిమానే గొప్ప

Read more: `బింబిసార‌` ఈవెంట్‌లో ఎన్టీఆర్ ధ‌రించిన టీ షర్ట్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!

సౌత్ సినిమాల గురించి ఏదో ఈ రోజుల్లో ప్రముఖ సెలబ్రెటీలు కామెంట్స్ చేయడం సాధారణంగా మారింది. తాజాగా బాలీవుడ్ టాప్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇంకోసారి సౌత్ సినిమాలపై కామెంట్స్ చేసాడు. ఇటీవలే జరిగిన ఇంటర్వ్యూ లో కరణ్ మాట్లాడుతూ “ప్రస్తుత కాలంలో ప్రేక్షకులను థియేటర్స్‌కి తీసుకురావడం చాలా కష్టమవుతుంది. అయినా మంచి కంటెంట్ ఉన్న సినిమాలకి మాత్రమే ప్రేక్షకులు విజయ ఢంకా మోగిస్తున్నారు. బాలీవుడ్ లో విడుదల అయిన గంగూబాయి కతీయావాడి, భూల్ భూలయ్య 2 సినిమాలు 100 కోట్లకి పైగా కలెక్షన్లు సాధించాయి. జూన్ లో విడుదల అయిన ‘జూగ్ జుగ్ జియో’ మంచి విజయం సాధించింది.

Read more: NBK 107: ఆ హీరోయిన్‌ వ‌ద్దు బాబోయ్ అంటున్న బాల‌య్య ఫ్యాన్స్‌?!

టాలీవుడ్ ముందు దిగదుడుపే

Read more: Entertainment News: ఇన్‌స్టాలో అనుష్క ఫాలో అవుతున్న ఇద్ద‌రే ఇద్ద‌రు హీరోలు ఎవ‌రో తెలుసా?

కానీ టాలీవుడ్ సినిమా విజయాలు మన బాలీవుడ్ విజయాలను డామినేట్ చేస్తున్నాయి. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 లాంటి సినిమా విజయాలు బాలీవుడ్ విజయాలు కనపడకుండా చేస్తున్నాయి. కానీ త్వరలోనే ఆ పరిస్థితులు మారతాయి. ఆమీర్ ఖాన్, సల్మాన్, అక్షయ్ కుమార్ లాంటి టాప్ హీరోలు నటించిన లాల్ సింగ్ చడ్డా, బ్రహ్మ స్త్ర, రక్షాబంధన్ సినిమాలు త్వరలోనే రిలీస్ అయ్యి విజయం సాధించి బాలీవుడ్ కి పూర్వ వైభవమ్ తీసుకొచ్చి పెడతాయి ” అని కరణ్ అన్నారు.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

18 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

27 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

1 గంట ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago