NewsOrbit
సినిమా

‘త‌మ‌న్నాను పెళ్లి చేసుకుంటా’


క‌మ‌ల్ గారాల త‌న‌య శ్రుతిహాస‌న్ ఇప్పుడు సినిమాల కంటే బ‌య‌ట మ్యూజిక్ కాన్‌స‌ర్ట్స్‌తో బిజి బిజీగా ఉంది. ఇప్ప‌టి త‌రం హీరోయిన్స్‌లో త‌మ‌న్నాతో శ్రుతికి మంచి స్నేహం కూడా ఉంది. రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో మీరు అబ్బాయి అయ్యుండి ఉంటే ఎవ‌రిని పెళ్లి చేసుకునేవాళ్లు అని అడిగితే.. ఏమాత్రం త‌డుముకోకుండా.. వెంట‌నే త‌మ‌న్నా అని చెప్పేసింది. `త‌మ‌న్నా చాలా మంచి అమ్మాయి. నేను అబ్బాయిని క‌నుక అయ్యుంటే త‌న‌నే పెళ్లి చేసుకునేదాన్ని అస్స‌లు వ‌దిలిపెట్టేదాన్ని కాదు` అన్నారు శ్రుతి. అలాగే త‌ను సినిమాల్లో న‌టించ‌డానికి మాన‌సికంగా సిద్ధంగా లేని స‌మ‌యంలో బాలీవుడ్ సినిమాల్లో న‌టించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం స‌రైన‌ది కాద‌ని భావిస్తున్నాన‌ని కూడా చెప్పుకొచ్చింది శ్రుతిహాస‌న్‌.

author avatar
Siva Prasad

Related posts

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Leave a Comment