NewsOrbit
సినిమా

స్టార్ హీరో పెళ్లి ఆగిపోయిందంటూ వార్తలు..! నిజమెంతో..!?

star hero marraige shelved

సినిమా హీరో, హీరోయిన్లు కొన్నాళ్లు కెరీర్లో రాణించాక జీవితంలో సెటిల్ అవుతారు. ఇందుకు ఎక్కువ సమయమే పడుతుంది. మనసుకు నచ్చినవారిని పెళ్లి చేసుకుంటారు. అయితే.. కొందరు ఈ విషయంలో సక్సెస్ అవుతూంటారు.. మరికొందరు ఫెయిల్ అవుతూంటారు. ఇందుకు సినీ పరిశ్రమలో అనేక మంది ఉదాహరణగా నిలుస్తూ ఉంటారు. ఈ రెండో క్యాటగిరీ లో ఇప్పుడు మరో హీరో చేరాడని సమాచారం. తమిళ సినిమాల్లో టాప్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్న తెలుగు మూలాలున్న వ్యక్తి పెళ్లి క్యాన్సిల్ అయిందనే వార్త ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. గత ఏడాది నిశ్చితార్ధం కూడా జరిగినా.. పెళ్లి వరకూ వెళ్లలేదని అంటున్నారు.

star hero marraige shelved
star hero marraige shelved

స్టార్ హీరోకు తమిళ చిత్రసీమకు చెందిన అగ్ర నటుడి కుమార్తె.. నటి కూడా అయిన ఒకామెతో హీరోకు సాన్నిహిత్యం ఉన్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని.. పెళ్లి చేసుకుంటారని కూడా కోలీవుడ్ మీడియా కోడై కూసింది. అయితే.. నటి తండ్రితో పరిశ్రమకు చెందిన విషయాల్లో విభేదాలు రావడందో వారి ప్రేమ, పెళ్లికి బ్రేక్ పడింది. ఈ విషయం కూడా అప్పట్లో హైలైట్ అయంది. దీంతో తామిద్దరం స్నేహితులమే అని చెప్పుకున్నరు ఇద్దరూ. తర్వాత కొన్నాళ్లకు హీరోకు పలు సినిమాల్లో నటించిన హైదరాబాద్ కు చెందిన నటితో ఎంగేజ్ మెంట్ అయింది. ఈ ఫొటోలు ప్రముఖంగా వైరల్ అయ్యాయి కూడా. అన్ని విషయాలు మాట్లాడుకుని మనసులు ఒక్కటవడంతో పెళ్లి చేసుకుంటున్నామని కూడా ప్రకటించారు.

అయితే.. ఇప్పుడు ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. ఈ వార్తలపై హీరో కుటుంబం ఖండించినా రూమర్లు ఆగలేదు. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ ఫొటోలు ఆ నటి ఇన్ స్టా అకౌంట్ నుంచి డిలీట్ అవడంతో ఇప్పుడీ వార్తలకు బలం చేకూరినట్టైంది. ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. నిశ్చితార్ధం అయిన కొన్నాళ్లకు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అంటున్నారు. అయితే.. ప్రస్తుతం ఈ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. వీటిపై మాత్రం ఇరు కుటుంబాలు, హీరో కూడా స్పందించ లేదు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.

 

author avatar
Muraliak

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N