NewsOrbit
సినిమా

Samantha: సమంత ప్రధాన పాత్రలో చేస్తున్న సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న స్టార్ హీరోయిన్..??

Samantha: బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు హీరోయిన్ సమంత కి మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హిందీలో “ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ ద్వారా హిందీ ప్రేక్షకుల హృదయాలను సమంత ఎంతగానో ఆకట్టుకుంది. ఇక సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే సమంత కెరియర్ మూడు పువ్వులు, ఆరు కాయలు… అన్నట్టు ఉంది. నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సినిమాల పరంగా ఫుల్ బిజీ అవుతూ… విజయవంతంగా కెరియర్ కొనసాగిస్తున్న సమంతా త్వరలో ఓ స్టార్ హీరోయిన్ నిర్మాణ పర్యవేక్షణలో భారీ సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

star heroine to produce samantha's hindi debut

హిందీలో ఈ సినిమా తెరకెక్కుతున్న ట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళితే హీరోయిన్ తాప్సీ.. నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క నిర్మాతగా కూడా… పలు సినిమాలు నిర్మిస్తోంది. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు.. స్టోరీ విన్న వెంటనే తాప్సీ… సమంత తో డిస్కషన్ చేయడం జరిగింది అంట. దీంతో సమంత స్టోరీ నచ్చడంతో ఓకే చెప్పినట్లు త్వరలోనే ఈ హిందీ ప్రాజెక్ట్ కి సంబంధించి కీలక ప్రకటన రానున్నట్లు సమాచారం.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన ఝుమ్మందినాదం సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన తాప్సీ అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది. సౌత్ లో మంచి క్రేజ్ వచ్చాక ఈ సొట్టబుగ్గల సుందరి.. బాలీవుడ్ ఇండస్ట్రీ కి మకాం మార్చి అక్కడ విజయం సాధించి.. నిర్మాతగా మారి ఇప్పుడు సినిమాలు నిర్మిస్తూ ఉంది. అయితే ఇప్పుడు సమంతతో తాప్సి సినిమా చేయడానికి రెడీ అవ్వటం సంచలనంగా మారింది.

Related posts

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N