“లైగర్” ట్రైలర్ రిలీజ్ టైంలో  విజయ్ చేసిన కామెంట్స్.. పై స్టార్ హీరోల ఫ్యాన్స్ సీరియస్..??

Share

జులై 21వ తారీకు “లైగర్” తెలుగు ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ తో పాటు హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ అనన్య పాండే.. మరి కొంతమంది సినిమా యూనిట్ కి చెందిన వాళ్ళ హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని కామెంట్స్.. స్టార్ హీరోల అభిమానులను నోచ్చుకునేటట్టు చేశాయి. ఆ వ్యాఖ్యలు ఏమిటంటే.. “మా నాన్న తెలియదు, మా తాత తెలియదు అయినా కానీ ఇంత అభిమానం చూపిస్తున్నారేంట్రా బాబు. నా సినిమా విడుదలయ్యి రెండు సంవత్సరాలు దాటిపోయింది.

పైగా అంతకు ముందు విడుదలైన సినిమా కూడా పెద్దగా విజయం సాధించింది ఏమీ కాదు. అయినా కానీ నా పట్ల మీరు చూపిస్తున్న అభిమానానికి.. నేను వర్ణించలేను” అంటూ.. తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు. అయితే ఈ క్రమంలో విజయ్ దేవరకొండ… తాత తెలియదు తండ్రి తెలియదు అని చేసిన వ్యాఖ్యల పట్ల యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మరి కొంతమంది హీరోల అభిమానులు విజయ్ నీ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారంట. ముఖ్యంగా తాత అని అనటం.. విజయ్  ఏ ఉద్దేశంతో  అన్నాడో తెలియదు గాని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ఇండస్ట్రీలో చిరంజీవి, రవితేజ మినహా చాలా వరకు ప్రస్తుతం ఫీల్డ్ లో ఉన్న హీరోలు.. వారసత్వంగా వచ్చినవాళ్లే. దీంతో తమ అభిమాన హీరోనే ఉద్దేశించి విజయ్ దేవరకొండ అన్నట్లు.. అభిమానులు ఫీల్ అవుతూ.. సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. “లైగర్” ట్రైలర్ బాగున్న గాని.. విజయ్ చేసిన వ్యాఖ్యలు.. మిగతా హీరోల అభిమానులలో తీవ్ర వ్యతిరేకతను తీసుకొస్తున్నాయి.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

12 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

7 గంటలు ago