NewsOrbit
Entertainment News సినిమా

RRR: “RRR”లో స్కాట్ పాత్ర చేసిన స్టీవెన్ సన్ మృతి..”RRR” సినిమా యూనిట్ సంతాపం..!!

Share

RRR: “RRR”లో స్కాట్ పాత్ర చేసిన స్టీవెన్ సన్ మృతి చెందడం జరిగింది. 57 సంవత్సరాల వయసులోనూ స్టీవెన్ సన్ మృతి చెందటం సినిమా ప్రపంచాన్ని కలచివేసింది. దీంతో “RRR” టీం ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేసింది. “RRR” సినిమా యూనిట్ అందరికీ షాకింగ్ న్యూస్. రెస్ట్ ఇన్ పీస్.. రే స్టీవెన్ సన్ మీరు మా హృదయాలలో ఎప్పటికీ నిలిచి ఉంటారు… సార్ స్కాట్” అనీ ట్వీట్ చేయటం జరిగింది. అంతేకాదు 56 సంవత్సరాల వయసులో “RRR” షూటింగ్ లో చాలా అతి కష్టమైన సన్నివేశం సీన్… చిత్రీకరించడానికి ఆయన ఎంతగానో సహకరించారు. ఆ స్టంట్ చేయడానికి ఆ వయసులో కూడా ఆయన ఎంతగానో కష్టపడ్డారు..అని “RRR” టీం ట్విట్టర్ లో స్పష్టం చేయడం జరిగింది.

StevenSon who played the role of Scott in RRR passed away

ఇదే సమయంలో స్టీవెన్ సన్ మృతి చెందడం పట్ల ఎన్టీఆర్ కూడా స్పందించటం జరిగింది. “స్టీవెన్ సన్ తో పనిచేయటం గొప్ప అనుభూతి. ఆయన మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి” అని ట్వీట్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే స్టీవెన్ సన్ మృతికి తీవ్రమైన అనారోగ్యం కారణమని ఇటాలియన్ వార్త పత్రిక రిపబ్లికా వెల్లడించడం జరిగింది. ఇటలీలో కొత్త చిత్రం “క్యాసినో” షూటింగ్ చేస్తుండగా… మిస్టరీ ఇల్ నెస్ కు గురి కావటం జరిగింది. దీంతో వెంటనే సినిమా యూనిట్ ఆయన్ను ఆసుపత్రిలో చేపించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

StevenSon who played the role of Scott in RRR passed away

ఆరోగ్య పరిస్థితి విషమించటంతో స్టీవెన్ సన్ మృతి చెందినట్లు సదర్ వార్తా సంస్థ స్పష్టం చేయడం జరిగింది. స్టీవెన్ సన్ థోర్ మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులకి చేరువ అయ్యారు. చివరిసారిగా “యాక్సిడెంట్ మాన్” సినిమాల్లో కనిపించారు. 1997లో బ్రిటిష్ నేటి రూత్ గెమ్మేల్ నీ స్టీవెన్ సన్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన 8 సంవత్సరాలకు విడాకులు తీసుకున్నారు వీరికి ముగ్గురు సంతానం. స్టీవెన్ సన్ మృతి పట్ల హాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


Share

Related posts

Athulya Ravi Black Saree Photos

Gallery Desk

Jhansi Webseries Review: డిస్నీ హాట్ స్టార్ లో అదరగొడుతున్న అంజలి “ఝాన్సీ” వెబ్ సిరీస్..!!

sekhar

payal rajput : పాయల్ రాజ్ పుత్ పంట పండినట్లే..?? ఆర్ఎక్స్ 100 తరహా సినిమా..!!

sekhar