NewsOrbit
న్యూస్ సినిమా

Sudha Kongara: కేజీఎఫ్ నిర్మాణ సంస్థతో లేడీ స్టార్ డైరెక్టర్.. వాస్తవ సంఘటనలతో భారీ చిత్రం..

Sudha Kongara: పాన్ ఇండియన్ రేంజ్‌లో భారీ బడ్జెట్స్‌తో కేజీఎఫ్ సిరీస్ నిర్మించి అగ్ర నిర్మాణ సంస్థగా మారింది హోంబలే ఫిలింస్. ఇప్పుడు ఈ నిర్మాత విజయ్ కిరంగదూర్ లేడీ స్టార్ డైరెక్టర్‌ సుధా కొంగరతో ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తాజాగా ప్రకటించారు. కన్నడ ఇండస్ట్రీలో కేజీఎఫ్ సిరీస్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించి హాట్ టాపిక్ అయ్యారు విజయ్ కిరంగదూర్. ప్రస్తుతం ఆయన ఇదే సంస్థలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

sudha-kongara-with kgf production house
sudha kongara with kgf production house

దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ఆయన నిర్మిస్తునారు. పాన్ ఇండియన్ స్థాయిలో తెలుగుతో పాటు కన్నడ, హిందీ, మలయాళం, తమిళ భాషలలో ఈ సినిమా ను ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రభాస్ లుక్స్ అంచనాలను భారీగానే పెంచాయి. అయితే, ఇప్పుడు ఇదే సంస్థ నుంచి మరో భారీ చిత్రం రాబోతోంది. ఈ సారి ఈ సంస్థలో లేడీ డైరెక్టర్ సుధా కొంగర పనిచేయబోతున్నారు. ఆర్ మాధవన్‌తో హిందీలో సాలా ఖడూస్ చిత్రాన్ని తెరకెక్కించి భారీ హిట్ అందుకున్నారు.

Sudha Kongara: ఇలాంటి క్రేజీ కాంబినేషన్‌ లో సినిమా అంటే అంచనాలు ఖచ్చితంగా భారీ స్థాయిలోనే..

ఇదే సినిమాను తమిళంలో , తెలుగులో గురుగా రూపొందించారు. ఆ తర్వాత సూర్యతో ఆకాశం నీ హద్దురా చిత్రాన్ని తీసి భారీ హిట్ ఇచ్చారు. ఇప్పుడు వాస్తవ సంఘటనల ఆధారంగా మరో సినిమాను తెరకెక్కించడానికి హోంబలే సంస్థతో కలిసి రంగంలోకి దిగబోతున్నారు. తాజాగా నిర్మాణ సంస్థ అధికారికంగా ఈ ప్రకటన విడుదల చేసింది. త్వరలో ఈ సినిమాలో నటించే హీరో సహా ఇతర వివరాలను ప్రకటించనున్నారు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు ఖచ్చితంగా భారీ స్థాయిలోనే ఉంటాయి. చూడాలి మరి ఇందులో నటించే హీరో ఎవరో.

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu