NewsOrbit
సినిమా

జిమ్‌లో క‌ష్ట‌ప‌డుతున్న సుధీర్‌

తెలుగు ప్రేక్ష‌కుల హృదయాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్కించుకున్న హీరో సుధీర్ బాబు. త‌న‌కి త‌న బాడీ లాంగ్వేజ్ కి స‌రిపోయే పాత్ర‌ల్లో న‌టించి మెప్పిస్తున్నాడు. `ఎస్‌.ఎమ్‌.ఎస్` చిత్రం‌లో ప‌రిచ‌యమైన సుధీర్ బాబు `ప్రేమ‌క‌థాచిత్ర‌మ్` సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. సుధీర్‌బాబు అన‌గానే ముందు గుర్తోచ్చేది మాత్రం అత‌ని ఫిజిక్‌. జిమ్‌లో వ‌ర్క‌వుట్ చేస్తూ ఆయ‌న సోష‌ల్ మీడియాలో చేసిన పోస్టుల‌కు మంచి క్రేజ్ వ‌చ్చింది.
ఇప్ప‌డు సుధీర్ బాబు `V` అనే చిత్రంలో న‌టిస్తున్నారు, పుల్లెల గోపిచంద్ బ‌యోపిక్‌లో న‌టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ రెండు పాత్ర‌ల కోసం లుక్ ప‌రంగా వేరియేష‌న్ చూపించ‌డానికి సుధీర్ బాబు ప్ర‌య‌త్నిస్తున్నాడు. దీనికోసం రోజుకి 8 గంట‌లు శ్రమించ‌టం చూస్తే సుధీర్ బాబుకి సినిమా ప‌ట్ల వున్న డేడికేష‌న్ ఏంటో తెలుస్తుంది.

 

 

author avatar
Siva Prasad

Related posts

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Leave a Comment