NewsOrbit
ట్రెండింగ్ సినిమా

Anchor Pradeep : యాంకర్ ప్రదీప్ ఆరోగ్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సుడిగాలి సుధీర్.. ఇంత దారుణమా ?

sudigali-sudheer-emotional-comments-on-anchor-pradeep-in-30-rojullo-preminchadam-ela-event

Anchor Pradeep : ప్రదీప్ మాచిరాజు ఈ పేరు గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. బుల్లితెర యాంకర్ గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వరుస అవకాశాలతో దూసుకు పోతున్నాడు. బుల్లితెర యాంకర్ లలో మోస్ట్ వాంటెడ్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న ప్రదీప్ కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం కాకుండా వెండితెరపై పలు చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే హీరోగా అవకాశం రావడంతో మరొకసారి వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

sudigali-sudheer-emotional-comments-on-anchor-pradeep-in-30-rojullo-preminchadam-ela-event
sudigali sudheer emotional comments on anchor pradeep in 30 rojullo preminchadam ela event

కెరీర్ మొదట్లో ఒక రేడియో జాకీగా తన కెరియర్ ను ప్రారంభించిన ప్రదీప్ ఆ తర్వాత జీ తెలుగులో ప్రసారమయిన ఒక గేమ్ షో ద్వారా యాంకర్ గా తన ప్రస్థానం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి వరుస అవకాశాలు రావడంతో ప్రస్తుతం టాప్ రేంజ్ లో కొనసాగుతున్నాడు. ప్రదీప్ నటించిన అత్తారింటికి దారేది, 100% లవ్, జులాయి, వంటి సినిమాలలో నటించి మరికొంత గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రదీప్”30 రోజుల్లో ప్రేమించడం ఎలా”? అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం కానున్నారు. మున్నా అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమా విడుదల కాకముందే ఈ సినిమాలో “నీలి నీలి ఆకాశం”అనే పాట రికార్డు స్థాయిలో సంచలనం సృష్టించిదని చెప్పవచ్చు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ పాటకు ఎంతో మంది ఫిదా అయ్యారు.

ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృత అయ్యర్ నటించారు. ఈ చిత్రం జనవరి 29 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడంతో ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా చిత్ర బృందం మంగళవారం రాత్రి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి ఎంతో మంది గెస్ట్ లు వచ్చారు.ఈ వేడుకకు హాజరైన జబర్దస్త్ సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ ప్రదీప్ ఆరోగ్యం గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడి ఆరోగ్య సమస్య వల్ల ఎంతో బాధపడుతున్నాడని తెలియజేస్తూ కొంత ఎమోషనల్ అయ్యారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుడిగాలి సుదీర్ మాట్లాడుతూ… ప్రదీప్ ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డాడు.కేవలం సినిమా కోసం మాత్రమే కాకుండా తాను చేసే ప్రతి షో ద్వారా అందరినీ నవ్వించడం కోసం తన బాధను సైతం పక్కనపెట్టి నటిస్తుంటాడు. అతని ఆరోగ్య సమస్య వల్ల సరిగా కూర్చో లేడు, నిలబడలేదు.దీనికితోడు ప్రదీప్ చేసే ప్రతి షో కూడా ఎక్కువసేపు నిలబడి చేయాల్సి ఉంటుంది అంటూ తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ సుడిగాలి సుదీర్ కొంతవరకు ఎమోషన్ అయ్యాడు.

Related posts

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella