NewsOrbit
సినిమా

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ని వారు తొక్కేశారా? అక్కడ లేకపోవడానికి కారణం ఏమిటి?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ అంటే తెలియనివారు తెలుగు రాష్ట్రాలలో ఎవరూ వుండరు. జబర్దస్త్ అనే స్టేజి షో అతగాడిని ఈ ప్రపంచానికి పరిచయం చేసింది. దాంతో సుధీర్ ఇంతింతై వటుడింతై ఎదుగుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో అనేక TV షోస్ కి కూడా అతగాడు యాంకరింగ్ చేసాడు.. కాల క్రమంలో అతడికి సినిమాలలో అవకాశాలు కూడా వచ్చాయి. ఎప్పుడూ ఒకే మెట్టు మీదే ఉండిపోవడం క్రియేటివ్ ఫీల్డ్ లో సహజమైన ప్రక్రియ కాదు… ఎదుగుతూ ఉండాలి. అవకాశాలు అంది పుచ్చుకున్న వాడే గొప్పవాడు. ఈ మాటలు సుదీర్ కి సరిగ్గా యాప్ట్ అవుతాయి.

Sudigali Sudheer out of Jabardasth?
Sudigali Sudheer out of Jabardasth

జబర్దస్త్ నుండి సుడిగాలిని గెంటేశారా?

అయితే ఇటీవల కొన్ని రూమర్లు నడుస్తున్నాయి. కొంతమంది సో కాల్డ్ మీడియా వారు సుదీర్ ని మల్లెమాల తొక్కేస్తున్నారని, జబర్దస్త్ నుండి బయటకి గెంటేశారని అంటున్నారు. ఈ మాటలు అనేవి ఉత్త మాటలు. ఇపుడు సుదీర్ కి కొత్త కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. ఎవరికైనా రోజుకు 24 గంటలే ఉంటాయి. సినిమాలు, పెద్ద షోలు, ఈవెంట్స్ వచ్చినప్పుడు అన్నీ బ్యాలన్స్ చేసుకుంటున్నాడు. అంతేగానీ మల్లెమాల వాళ్ళు తోసేశారా, ఈటివి వాళ్ళు గెంటేసారా… అనేవి కల్లబొల్లి కబుర్లనే చెప్పుకోవాలి. జబర్దస్త్ కు ఒకప్పుడు ధనరాజ్, చలకీ చంటి, అభి… వీరంతా స్టార్స్. ఇపుడు వారికి వేరే అవకాశాలు వచ్చాయి… వారు వెళ్ళారు..

Sudigali Sudheer out of Jabardasth?
Sudigali Sudheer out of Jabardasth

సుడిగాలి అసలు పేరు?

అదే విధంగా అంత టాలెంట్ ఉన్న సుధీర్ ఒక్క దగ్గరే ఉండి పోవాలని కోవడం సమంజసం కాదు. సుడిగాలి సుదీర్ ఓ బుల్లితెర సెన్సేషన్. సుధీర్ ప్రొగ్రామ్ వస్తుందంటే జనాలు అంతా TVలకు అతుక్కుపోతారు. టీవీ ప్రేక్షకుల్ని అలరిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని, ఇపుడు సినిమాలలో తన సత్తాను చాటడానికి వస్తున్నాడు. ఇటీవల సుదీర్ నటించిన ‘గాలోడు’ సినిమా ట్రైలర్ రిలీజై సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే సుధీర్ పూర్తి పేరు చాలా తక్కువమందికి తెలుసు. సుధీర్ పూర్తి పేరు ఆనంద్ బయానా. రామోజీ ఫిల్మ్ సిటీలో మొట్టమొదటగా మ్యూజిషియన్‌గా ఇతగాడు పనిచేసారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu