NewsOrbit
Entertainment News సినిమా

Pushpa 2: టీజర్ రిలీజ్ వేడుకకు అతిథిగా వచ్చి “పుష్ప 2” గురించి నోరు జారిన సుకుమార్..!!

Pushpa 2: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయి పెంచిన సినిమాలలో ఒకటి “పుష్ప”. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా ఎవరు ఊహించని రికార్డులు క్రియేట్ చేసింది. సాంగ్స్ పరంగా డైలాగులు పరంగా అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక్క ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా “పుష్ప” సినిమా చాలా మందిని ప్రభావితం చేసింది. ఈ సినిమాలో బన్నీ మేనరిజమ్స్ నీ ఇప్పటికీ కూడా చాలామంది ప్రముఖులు అనుకరిస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో ఫస్ట్ టైం సుకుమార్ మరియు బన్నీ కలయికలో వచ్చిన పుష్ప.. బాలీవుడ్ లో సరిగ్గా ప్రమోషన్స్ చేయకపోయినా గాని ₹100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడం ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇచ్చినట్లయింది.

Sukumar came as a guest at the teaser release ceremony and talked about Pushpa 2.
Pushpa 2

దీంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ “పుష్ప 2” కోసం ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తూ ఉంది. అసలు షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి సమయంలో జెడి స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన “వేద” సినిమా టీజర్ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా వచ్చిన సుకుమార్.. “పుష్ప 2” గురించి నోరు జారేశారు. మేటర్ లోకి వెళ్తే సుకుమార్ స్పీచ్ ముగించిన తర్వాత అదే వేదికపై “వేద”లో నటించిన రష్యా దేశానికి చెందిన నటి ఒకరు ఉండటం జరిగింది. ఆ సమయంలో.. సుకుమార్ వైపు ఆమె చూసి తగ్గేదేలే తరహాలో మేనరిజం చేసింది. దీంతో వెంటనే యాంకర్.. సార్ ఈ అమ్మాయి రష్యా దేశానికి చెందింది. మీకు పెద్ద ఫ్యాన్. “పుష్ప” ఖండ ఖండాలకు పాకింది. “పుష్ప 2” ఎప్పుడు సార్ అంటూ యాంకర్ సుకుమార్ నీ ప్రశ్నించింది. దీంతో వెంటనే సుకుమార్ మళ్లీ మైక్ అందుకుని.. చెప్పొచో… చెప్పకూడదో గాని సినిమా రష్యాలో కూడా విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

Sukumar came as a guest at the teaser release ceremony and talked about Pushpa 2.
Pushpa 2

అంతేకాదు ప్రస్తుతం రష్యాలో విడుదల చేయడానికి “పుష్ప 1” డబ్బింగ్ జరుగుతుందని అన్నారు. ఆ తర్వాత వెంటనే నాలుక కర్చుకుని.. దయచేసి “పుష్ప” అప్ డేట్ కి ఎక్కువ హైప్ ఇవ్వద్దు. “వేద” సినిమా హైలైట్ చేయండి అని సుకుమార్ మీడియా ప్రతినిధులకు తెలియజేశారు. ఏది ఏమైనా “పుష్ప 2” రష్యాలో కూడా విడుదల చేస్తున్నట్లు సుకుమార్ వ్యాఖ్యలు చేయడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. “పుష్ప” ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన సక్సెస్ మీట్ లో బన్నీ మాట్లాడుతూ…సెకండ్ పార్ట్ ఇండియాలో ఏ సినిమా విడుదల అవ్వని రీతిలో అత్యధిక భాషల్లో రిలీజ్ చేస్తామని మాట ఇచ్చారు. అయితే ఇప్పుడు సుకుమార్ రష్యాలో కూడా సినిమా రిలీజ్ చేయనున్నట్లు చెప్పటం సంచలనంగా మారింది.

Related posts

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Anasuya: పంజాబీ డ్రెస్ లో సిగ్గును వలకబోసిన బోల్డ్ బ్యూటీ అనసూయ.. గ్లామర్ అంటే ఇది కదా..!

Saranya Koduri