18.7 C
Hyderabad
January 29, 2023
NewsOrbit
న్యూస్ సినిమా

Suma Kanakala: సుమ యాంకరింగ్ మనేస్తుందా.!? ప్రూఫ్ ఇదిగో..!

Suma kanakala stop anchoring video viral on social media
Share

Suma Kanakala: యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు.. సుమ అంటే అంత పాపులర్.. బుల్లితెర మహారాణి.. స్మాల్ స్క్రీన్ పై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయిన ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టుకుంటుంది. సుమ మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. మాటలతో మైమరిపిస్తుంది. తన మాటలతో గానీ చేతలతో గానీ ఎవరనీ నోప్పించని సుమ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే‌ మరోపక్క ఓ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. జయమ్మ పంచాయితీ లో బాగా అలరించింది..

 Suma kanakala stop anchoring video viral on social media
Suma kanakala stop anchoring video viral on social media

దశాబ్ధాలుగా తన యాంకరింగ్ తో సుమ బుల్లి తెరపై అద్భుతాలు చేస్తూనే ఉంది. వయసు 40 దాటినా కూడా ఇప్పటికీ యాంకరింగ్‌లో ఆమెను అందుకునే శక్తి కానీ.. దాటే అర్హత కానీ కనీసం సుమ దరిదాపుల్లో కూడా ఎవరూ కనిపించడం లేదు. పెద్ద హీరోలకు సంబంధించిన ఏదైనా ఈవెంట్‌ అయినా.. సరే తన మాటలతో మాయ చేయడం సుమ స్పెషాలిటీ.. అలాంటి ఇప్పుడు యాంకరింగ్ కి గుడ్ బై చెప్పే సమయం వచ్చేసిందట..

సుమ తాజాగా ఓషోలు తను యాంకరింగ్ కు బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పి అందరిని షాప్ కి గురి చేసింది ఈటీవీలో న్యూ ఇయర్ సందర్భంగా ప్రసారం కానున్న షోలో పాల్గొన్న సుమ ఈ ప్రకటన చేసింది తాను మలయాళీ అయినా తెలుగు ప్రేక్షకులకు గుండెల్లో పెట్టుకొని ప్రేమించారని సుమ ఎమోషనల్ అయింది ఆ తర్వాత ప్రస్తుతానికి తాను యాంకరింగ్ కి కొంత విరామం తీసుకుంటున్నానని దాంతో మిగిలిన ఆర్టిస్టులంతా తనకు శాలువా కప్పి సన్మానం చేశారు ఈ మేరకు ఓ ప్రోమోను విడుదల చేయగా అది నెట్టింట వైరల్ అవుతుంది అయితే ఈ ప్రోమో ను చూసిన కొందరు డిసెంబర్ 31న యాంకరింగ్ కు బ్రేక్ ఇచ్చిన సోమ కొత్త ఏడాదిలో అంటే జనవరి ఒకటి నుంచి యాంకర్ గా కొనసాగుతుందని నేటిజన్స్ కౌంటర్లు వేస్తున్నారు మరి కొంతమంది టిఆర్పి రేటింగ్ పెంచుకోవడం కోసం మీ ఇష్టం వచ్చినట్లుగా చేయకండి ప్రేక్షకుల మనోభావాలతో ఆడుకోకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇందులో నిజం ఎంతుందో తెలియాలి అంటే డిసెంబర్ 31 వరకు వేచి చూడక తప్పదు.


Share

Related posts

Karthika Deepam Mar 31 Today Episode: రక్త సంబంధం అంటే ఇదే కాబోలు..ఆటోలో కళ్ళు తిరిగి పడిపోయిన హిమ.. టెన్షన్ లో సౌర్య..!

Ram

పార్టీలో లోకేష్ పరిస్థితి చూసి బయట వినబడుతున్న డైలాగ్..??

sekhar

Bigg boss Lasya : బిగ్ బాస్ లాస్య ఇంట్లో పార్టీ.. హాజరైన జ్యోతక్క, హారిక, హిమజ, దీప్తి సునయన?

Varun G