పనిచేసే ప్రదేశాల్లో వేధింపులను సహించకండని అంటున్నారు బాలీవుడ్ తార సన్నీలియోన్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సన్నీలియోన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులకు చెప్పాలనుకున్న విషయాలను పోస్ట్ చేస్తుంటారు. ఇటీవల ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశారు. పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేసేలా ఆ వీడియో ఉంది. పనిచేసే ప్రదేశాల్లో వేధింపులు తట్టుకోవడం కష్టం. అలాంటి పరిణామాలపై మౌనంగా ఉండకండి అనే మెసేజ్‌తో పాటు వీడియో షేర్ చేశారు సన్నీలియోన్. ప్రస్తుతం ఈమె ‘కో కో కోలా’ సినిమాతో పాటు దక్షిణాదిలో ‘రంగీలా’, ‘వీరమాదేవీ’ చిత్రాల్లో నటిస్తున్నారు.
previous post
next post
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!