SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సర్కార్ వారి పాట” మేనియా ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తోంది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మహేష్ సినిమా రిలీజ్ కావడం… మొదటి రోజే సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. “సర్కారు వారి పాట” సినిమా విడుదలకు ముందు భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు మూడు సినిమాలతో బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు “సర్కారు వారి పాట” తో మరో బ్లాక్ బస్టర్ మహేష్ అందుకోవడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
ఒక పక్క సినిమాకి ఉద్దేశపూర్వకంగా కొంతమంది హీరోల అభిమానులు నెగిటివ్ ప్రచారం చేసినా… సర్కారు వారి పాట థియేటర్లకు జనాలు మాత్రం ఆగడం లేదు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా మంచి సందేశాత్మకంగా సినిమాని డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించడం తో.. వీకెండ్ అయినాగాని థియేటర్లు హౌస్ ఫుల్ అయిపోతున్నాయి. దీంతో సినిమాకి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావటంతో సర్కారు వారి పాట సినిమా మేకర్స్ సరికొత్త ప్లాన్ వేయటం జరిగింది.
విషయంలోకి వెళితే రెండో వారం నుండి సర్కారు వారి పాట లో తీసేసిన “మురారి బావ” సాంగ్ యాడ్ చేయాలని డిసైడ్ అయ్యారట. సినిమా రిలీజ్ అయ్యే టైంలో చివరిక్షణంలో “మురారి సాంగ్” స్థానంలో మా మహేష్ సాంగ్ పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ప్రేక్షకులను మరింత అలరించే రీతిలో.. తీసేసిన “మురారి బావ” సాంగ్ రెండవ వారం నుండి కలపడానికి సినిమా ఏమిటి డిసైడ్ అయినట్లు సమాచారం.
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…