NewsOrbit
సినిమా

SVP: ఏపీలో బిగ్ ఈవెంట్ ప్లాన్ చేసిన “సర్కారు వారి పాట” సినిమా యూనిట్..??

SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” ఫస్ట్ డే నుండి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 12 వ తారీకు రిలీజ్ అయిన ఈ సినిమా.. ఫస్ట్ డే రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టింది. సినిమాలో మహేష్ గ్లామర్ తో పాటు పంచ్ డైలాగులు… ఫుల్ ఎనర్జీతో కామెడీ పండించడం..తో మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ సర్కారు వారి పాట థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఫస్టాఫ్ కామెడీతో పాటు సెకండాఫ్ స్టోరీలో పరకాయ ప్రవేశం చేయడం.. అన్ని రకాలుగా సినిమా విజయం సాధించడంతో.. మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

svp's success meet in andhra pradesh

సినిమాలో డాన్స్ గతాన్ని కంటే భిన్నంగా.. కొత్త స్టెప్పులతో మహేష్ చెలరేగి పోయాడు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ మహేష్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో.. అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో “సర్కారు వారి పాట” సినిమా యూనిట్ భారీ ఈవెంట్ ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ లో వినపడుతున్న సమాచారం ప్రకారం… ఏపీలో సినిమాకి సంబంధించి భారీ సక్సెస్ ఈవెంట్.. చేయడానికి రెడీ అయినట్లు టాక్.

 

అంతా కుదిరితే విజయవాడలో… “సర్కారు వారి పాట” సక్సెస్ ఈవెంట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లేకపోతే విశాఖపట్టణంలో అయినా పెద్ద ఈవెంట్ చేయాలని సినిమా నిర్మాత ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఎంత వరకు నిజమో అనేది సినిమా యూనిట్ స్పందించాలి. ఇదిలా ఉంటే మహేష్ తన తదుపరి ప్రాజెక్ట్… త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నెలలో ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు.

Related posts

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఇవే..!

Saranya Koduri

Jio cinema OTT: సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొస్తున్న జియో ఓటిటి ప్లాట్ ఫామ్.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Mamagaru April 22 2024 Episode 192: పెళ్లి ఆపడానికి గుడి కి వచ్చిన పవన్, పవన్ కి వార్నింగ్ ఇచ్చిన గంగ..

siddhu

Kumkuma Puvvu April 22 2024 Episode 2160: బంటి అంజలి చేతికి ఉంగరం తొడుగుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 22 2024 Episode 217: పెళ్లి ఆపాలని టెన్షన్ పడుతున్న అరుంధతి, నేనే పెళ్లి చేసుకుంటాను అంటున్న భాగమతి..

siddhu

 Malli Nindu Jabili April 22 2024 Episode 628: నీ కోడల్ని హద్దుల్లో పెట్టుకోమంటున్న వసుంధర.మల్లి మంచితనం ముందు మనం సరిపోము అంటున్న కౌశల్య

siddhu

Article 370 OTT Response: ఓటీటీలో సత్తా చాటుతున్న యామి గౌతమ్, ప్రియమణి మూవీ..!

Saranya Koduri

Madhuranagarilo April 22 2024 Episode 344: రాధకి  ఆస్తి రాసిస్తే నీ భర్తగా ఉంటాను అంటున్న శ్యామ్, రాదని చంపాలనుకుంటున్న రుక్మిణి..

siddhu

Squid Game Season 2 OTT: మోస్ట్ పాపులర్ సిరీస్ అయిన స్క్విడ్ గేమ్ సీజన్ 2 పై అప్డేట్ వచ్చేసిందోచ్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri