NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : దేవి నాగవల్లి కాదు – రీ ఎంట్రీ ఇవ్వబోతున్న హాట్ క్యూట్ స్వాతి ?

బిగ్ బాస్ హౌస్ నుండి మూడవ వారం ఎలిమినేట్ అయిన టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి విషయం సోషల్ మీడియాలో అనేక చర్చలకు తెరలేసింది. కావాలని షో నిర్వాహకులు దేవి నాగవల్లి ని ఇంటి నుండి పంపి చేసినట్లు, ఒకపక్క ఐపీఎల్ సీజన్ జరుగుతున్న తరుణంలో హౌస్ లో స్క్రిప్ట్ పరంగా నడిపించాలంటే దేవి నాగవల్లి అడ్డు వచ్చే అవకాశం ఉందని ఆమెను పక్కన పెట్టినట్లు తెగ డిస్కషన్లు బయట జరిగాయి.

Tollywood Actress, Bigg Boss Telugu Contestant Swathi Deekshith Stillsఇటువంటి తరుణంలో కొన్ని రోజులకు బిగ్ బాస్ హౌస్ లోకి దేవి నాగవల్లి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇంటి నుండి ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్ నీ మళ్లీ హౌస్ లోకి పంపించడానికి షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇదే తరుణంలో సోషల్ మీడియాలో ఆమె అభిమానులు భారీ స్థాయిలో క్యాంపెయిన్ చేస్తున్నారు. బయట కూడా ఆమె అభిమానులు ఆందోళన చేయడంతో కచ్చితంగా స్వాతి దీక్షిత్ హౌస్ లో  అడుగుపెట్టే అవకాశం ఉందని.. అందాల ఆరబోత ఇంకా మళ్ళీ స్టార్ట్ కానుందని బయట టాక్.

 

స్వాతి దీక్షిత్ ఇంటి నుండి బయటకు వెళ్ళాక చాలామంది సోషల్ మీడియాలో నెటిజన్లు హౌస్ లో హాట్ స్టఫ్ తగ్గిందని… ప్రస్తుతం ఉన్న మొహాలను చూడలేకపోతున్నమని అసహనం చెందుతున్నట్లు కామెంట్లు పెడుతున్నారట. ఏది ఏమైనా షో టిఆర్పి రేటింగ్ పడిపోకుండా ఆడియన్స్ దృష్టి వేరే వైపు వెళ్లకుండా షో నిర్వాహకులు మళ్లీ స్వాతి దీక్షిత్ ని తిరిగి హౌస్ లో రప్పించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు టాక్. 

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu