NewsOrbit
సినిమా

`సైరా న‌ర‌సింహారెడ్డి` సెన్సార్ పూర్తి

Image
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. సెన్సార్ పూర్తి కావ‌డంతో సినిమా అక్టోబ‌ర్ 2న విడుద‌ల కావ‌డానికి అన్నీ మార్గాలు సుగమ‌మైన‌ట్లే. తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో `సైరా న‌ర‌సింహారెడ్డి` భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అమితాబ్ బ‌చ్చ‌న్‌, న‌య‌న‌తార, కిచ్చాసుదీప్‌, విజ‌య్ సేతుప‌తి, జ‌గ‌ప‌తిబాబు, త‌మ‌న్నా, అనుష్క భారీ తారాగ‌ణంతో, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో రూపొందిన చిత్ర‌మిది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

author avatar
Siva Prasad

Related posts

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఇవే..!

Saranya Koduri

Jio cinema OTT: సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొస్తున్న జియో ఓటిటి ప్లాట్ ఫామ్.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Mamagaru April 22 2024 Episode 192: పెళ్లి ఆపడానికి గుడి కి వచ్చిన పవన్, పవన్ కి వార్నింగ్ ఇచ్చిన గంగ..

siddhu

Kumkuma Puvvu April 22 2024 Episode 2160: బంటి అంజలి చేతికి ఉంగరం తొడుగుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 22 2024 Episode 217: పెళ్లి ఆపాలని టెన్షన్ పడుతున్న అరుంధతి, నేనే పెళ్లి చేసుకుంటాను అంటున్న భాగమతి..

siddhu

 Malli Nindu Jabili April 22 2024 Episode 628: నీ కోడల్ని హద్దుల్లో పెట్టుకోమంటున్న వసుంధర.మల్లి మంచితనం ముందు మనం సరిపోము అంటున్న కౌశల్య

siddhu

Article 370 OTT Response: ఓటీటీలో సత్తా చాటుతున్న యామి గౌతమ్, ప్రియమణి మూవీ..!

Saranya Koduri

Madhuranagarilo April 22 2024 Episode 344: రాధకి  ఆస్తి రాసిస్తే నీ భర్తగా ఉంటాను అంటున్న శ్యామ్, రాదని చంపాలనుకుంటున్న రుక్మిణి..

siddhu

Squid Game Season 2 OTT: మోస్ట్ పాపులర్ సిరీస్ అయిన స్క్విడ్ గేమ్ సీజన్ 2 పై అప్డేట్ వచ్చేసిందోచ్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Siren Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న కీర్తి సురేష్ యాక్షన్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Leave a Comment