సినిమా

బ‌న్ని సినిమాలో ట‌బు లుక్ ఇదే!

Share


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, స్టార్ రైట‌ర్‌, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ట‌బు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆమె లుక్‌కి సంబంధించిన పోస్ట‌ర్‌ను, ఓ ప్రోమోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. త‌మ సెట్‌లో ట‌బు జాయిన్ కావ‌డాన్ని యూనిట్ ఆనందంగా స్వాగ‌తించింది. జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాలు త‌ర్వాత బ‌న్నీ, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయ‌బోతున్నారు.


Share

Related posts

డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న బన్నీ విలన్..!!

sekhar

ఎన్టీఆర్ నెక్స్ట్ టైటిల్ ఇదేనా.. సెంటిమెంట్ గురించి ఆలోచించని త్రివిక్రమ్..!

Teja

Devatha Serial: రాధకు ఎదురుతిరిగిన రామ్మూర్తి, జానకమ్మ దేవుడమ్మా ఇంట్లో..

bharani jella

Leave a Comment