NewsOrbit
Entertainment News సినిమా

Tamannah Bhatia: ఒక్క ఫోటోతో పెళ్లి వార్తలకు గట్టిగా కౌంటర్ ఇచ్చిన తమన్నా..!!

Tamannah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు సినిమాలు చేస్తూ కెరియర్ కొనసాగిస్తుంది. అయితే పెద్దగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇక ఇదే సమయంలో సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఒకానొక టైం లో వరుస అవకాశాలు అందుకుని కీలక ప్రాజెక్టుల్లో… రాణించగా ఇప్పుడు అడపాదడబా అవకాశాలు వస్తున్నాయి. చాలావరకు సీనియర్ హీరోల పక్కన నటిస్తోంది. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన “బోలో శంకర్” సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.

Tamannaah gave a strong counter to the marriage news with a single photo
Tamannaah

ఇలాంటి తరుణంలో త్వరలో తమన్నా పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు ఇటీవల వైరల్ అవుతూ ఉన్నాయి. ముంబాయికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో త్వరలో ఏడడుగులు వేయడానికి.. రెడీ అయినట్లు ప్రచారం జరుగుతుంది. పెళ్లి కారణంగానే ఎక్కువ సినిమాలు చేయడం లేదని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దీంతో తన పెళ్లిపై వస్తున్న వార్తలు విషయంలో తమన్నా చాలా ఘాటుగా రియాక్ట్ అయింది.

Tamannaah gave a strong counter to the marriage news with a single photo
Tamannaah

నేను పెళ్లి చేసుకోబోయే భర్త ఇతనే అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో షేర్ చేసి.. పెళ్లి వార్తలకు పుల్ స్టాప్ పెట్టింది. నా భర్తను పరిచయం చేస్తున్న అంటూ …ఆ వ్యాపారవేత్త ఇతనే అంటూ “F3” సినిమాలో … తాను మగ వేషం వేసుకున్న రీల్ పోస్ట్ చేసి పెళ్లి వార్తలను ఖండించింది. దీంతో తన పెళ్లి వార్తలకు సంబంధించి వస్తున్న వార్తలకు ఈ రీతిగా తమన్నా ఫుల్ స్టాప్ పెట్టేసింది. ప్రస్తుతం చేస్తున్న చిరంజీవి సినిమాతో పాటు కోలివుడ్ లో ఓ సినిమా ఇంకా హిందీలో మరో సినిమా చేస్తోంది.

Related posts

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri

Guppedanta Manasu April 18  2024 Episode 1053: మహేంద్ర ఇవ్వబోతున్న ఇన్విటేషన్ ఏంటో అని ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేవయాని .

siddhu

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N