సినిమా

Tamannaah: హాట్ అందాల‌తో రెచ్చిపోయిన త‌మ‌న్నా.. వామ్మో అవేం పోజులు!

Share

Tamannaah: మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా అంటే తెలియ‌ని వారుండ‌రు. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి 15 ఏళ్లు అయినా త‌మ‌న్నా మాత్రం అంతే జోరుతో దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం ఈ అందాల చంద‌మామ `ఎఫ్ 3`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధంగా ఉంది. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టిస్తున్నారు.

2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన `ఎఫ్ 2`కు సీక్వెల్‌గా దీనిని రూపొందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీలో వెంకీకి జోడీగా త‌మ‌న్నా, వ‌రున్ స‌ర‌స‌న మెహ్రీన్ అల‌రించ‌బోతున్నారు. అలాగే సునీల్‌, సోనాల్ చౌహాన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తుండ‌గా.. దేవి శ్రీ ప్రసాద్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు.

ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 27న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్రమాల‌ను నిర్వ‌స్తున్నారు. అలాగే సినిమాకు సంబంధించి వ‌రుస అప్డేట్స్‌ను వ‌దులుతూ ఎఫ్ 3పై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా త‌మ‌న్నా చిత్ర టీమ్‌తో క‌లిసి ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. అయితే అక్క‌డ త‌మ‌న్నా రెడ్ క‌ల‌ర్ ట్రెండీ అవుట్ ఫిట్‌లో హాట్ అందాల‌ను ఆర‌బోస్తూ రెచ్చిపోయింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

ఈ పిక్స్‌లో త‌మ‌న్నాను చూస్తే ఎవ్వ‌రికైనా చెమ‌ట‌లు ప‌ట్ట‌డం ఖాయం. అంత హాట్‌గా త‌మ‌న్నా క‌నిపిస్తోంది. మ‌రి లేటెందుకు త‌మ‌న్నా తాజా ఫొటోల‌పై మీరు లుక్కేసేయండి.


Share

Related posts

 Koratala siva: కొరటాల శివ – ఎన్టీఆర్ సినిమా కథ లీక్..ఇలాంటి కథలు చాలానే వచ్చాయి కదా…!

GRK

ఇద్ద‌రికీ బ్రేక్ కావాలి….

Siva Prasad

బాక్సాఫీస్ మిస్సింగ్ మిస్సైల్.. మహేశ్ ‘ఖలేజా’కు 10 ఏళ్లు

Muraliak