సినిమా

Tamannaah: స్కై బ్లూ డ్రెస్‌లో త‌మ‌న్నా సెగ‌లు.. పాపం కుర్రాళ్ళు ఏమైపోతారు!

Share

Tamannaah: మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా అంటే తెలియ‌ని వారుండ‌రు. 2005లోనే తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ఇప్ప‌టికీ త‌న ఫామ్‌ను కోల్పోకుండా కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తూనే వ‌స్తోంది. అయితే కొత్త భామల రాక వ‌ల్ల.. త‌మ‌న్నాకు సీనియ‌ర్ హీరోల సినిమాల్లోనే అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

చివరగా సీటిమార్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ అందాల భామ‌.. ప్ర‌స్తుతం మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా `భోళా శంక‌ర్`, అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న `ఎఫ్ 3`, వ‌ర్సిటైల్ యాక్ట‌ర్ స‌త్య‌దేవ్‌తో `గుర్తుందా శీతాకాలం`చిత్రాల్లో న‌టిస్తోంది.

బాలీవుడ్ లో `బోలే చుడియాన్`, `ప్లాన్ ఏ ప్లాన్ బీ` చిత్రాలు చేస్తోంది. అలాగే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మ‌ధుర్ భండార్క‌ర్ దర్శకత్వంలో `బబ్లీ బౌన్సర్` అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సైతం చేసిన త‌మ‌న్నా.. ప‌లు వెబ్ సిరీస్‌లోనూ న‌టిస్తోంది.

మ‌రోవైపు త‌న అంద‌చందాల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు నెటిజ‌న్లు అల‌రించే త‌మ‌న్నా.. తాజాగా హాట్ డోస్ పెంచేసి స్కై బ్లూ క‌ల‌ర్ లెదర్ డ్రెస్ లో సెగ‌లు పుట్టించింది. స‌మ్మ‌ర్‌లో మ‌రింత టెంపరేచర్ పెంచే విధంగా ఉన్న ఆమె లుక్స్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

వాటిని చూసి నెటిజ‌న్లు ఫిదా అయిపోతూ.. త‌మ‌న్నా పిక్స్‌పై లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు. కొంద‌రైతే.. పాపం త‌మ‌న్నాను ఇలా చూస్తే కుర్రాళ్ల ఏమైపోతారో అంటూ ర‌క‌ర‌కాల‌ కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి లేటెందుకు తమ‌న్నా తాజా పిక్స్‌పై మీరు ఓ లుక్కేసేయండి.


Share

Related posts

Eesha Rebba New GallReys

Gallery Desk

Bahubali Pushpa: అడ్డంగా బద్దలైన బాహుబలి అతిపెద్ద రికార్డ్ .. ప్రభాస్ కి చెమటలు పట్టిస్తూ అల్లూ అర్జున్ అతిపెద్ద విజయం !

sekhar

Trinatha rao nakkina : వెంకటేశ్, రవితేజ సినిమాల రూమర్స్‌కి చెక్ పెట్టిన నక్కిన త్రినాథరావు

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar