హీరో విక్రమ్ కి గుండె పోటు ఆసుపత్రిలో.. జాయిన్ చేసిన కుటుంబ సభ్యులు..!!

Share

తమిళ హీరో విక్రమ్ అందరికీ సుపరిచితుడే. తెలుగు మరియు తమిళంలో తిరుగులేని మార్కెట్ ఉంది. ముఖ్యంగా శంకర్ దర్శకత్వంలో నటించిన అపరిచితుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయాడు. సినిమాలో ఎటువంటి పాత్ర అయినా చేస్తూ.. వెండి తెరపై ప్రేక్షకులను అలరిస్తూ.. ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టాడు. కాగా ఫిజికల్ గా కూడా విక్రమ్ మంచి ఫిట్ గా ఉంటాడు.

అటువంటి విక్రమ్ ఈరోజు గుండెపోటుకు గురి కావటం జరిగింది అంట. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో జాయిన్ చేశారట. విక్రమ్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు “పొన్నియన్ సెల్వన్” సినిమాకి సంబంధించి టీజర్ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. ఇటువంటి తరుణంలో గుండెపోటుకు హీరో విక్రమ్ గురికావడం ఆయన అభిమానులకు టెన్షన్ పుట్టిస్తుంది.

విక్రం త్వరగా కోలుకోవాలని.. పూర్తి ఆరోగ్యంతో బయటపడాలని అభిమానులు భగవంతునికి ప్రార్ధనలు చేస్తున్నారు. మామూలుగా స్టోరీ పరంగా విక్రమ్ ఎంతటి సాహసానికైనా రెడీ కావడం తెలిసిందే. గతంలో శంకర్ దర్శకత్వంలో “ఐ” సినిమా కోసం చాలా బరువు తగ్గాడు. అదే సినిమాలో మరో పాత్ర కోసం చాలా బరువు కూడా పెరగడం జరిగింది. శారీరకంగా ఎంతో దృఢంగా ఉండే హీరో విక్రమ్ కి గుండెపోటు రావటం వార్త  తెలుసుకొని మిగతా సినీ ప్రేమికులు కూడా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం చెన్నై ఆసుపత్రిలో విక్రమ్ కి చికిత్స జరుగుతుంది.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

10 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

19 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

57 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

1 గంట ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago