Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Share

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన “ఝుమ్మంది నాదం” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తాప్సి.. తెలుగులో మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. అనంతరం హీరో ప్రభాస్(Prabhas), గోపీచంద్(Gopichand), రవితేజ(Raviteja) ఇంకా పలువురు హీరోలతో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ… సక్సెస్ఫుల్ కెరియర్ ఎంజాయ్ చేస్తూ ఉంది.

తాజాగా క్రికెట్ నేపథ్యంలో “శభాష్ మిత్తు”(Shabhaash Mithu) అనే సినిమా చేయడం జరిగింది. భారతీయ మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు.. మిథాలీ క్రీడాకారిణి బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో టైటిల్ రోల్ తాప్సి పోషిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు ప్రస్తుతం చురుగ్గా జరుగుతున్నాయి. అయితే గత కొంతకాలం నుండి బాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత(Samantha) మెయిన్ రోడ్ గా తెరకెక్కుతున్న చిత్రం లో తాప్సీ కూడా నటిస్తున్నట్లు వార్తలు రావడం తెలిసిందే. అయితే ఈ వార్తలపై తాప్సీ క్లారిటీ ఇచ్చింది.

హిందీలో సమంత(Samantha) నటిస్తున్న సినిమాలో తాను ఎటువంటి పాత్ర చేయడం లేదని చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో అతి కరెక్ట్ గా సమంతకి సూట్ అయ్యే సబ్జెక్టు, సరేనా సబ్జెక్టు కలిగిన సినిమాతో హిందీలో సాం లాంచ్ అవుతోంది కచ్చితంగా న్యాయం చేస్తుంది అంటూ తనదైన శైలిలో హీరోయిన్ తాప్సి సమంత పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సమంత గతంలో “ఫ్యామిలీ మెన్ 2″(Family Man 2) అనే వెబ్ సిరీస్ తో హిందీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు హిందీ సినిమాలలో లేడీ ఓరియంటెడ్ పాత్రతో … స్క్రీన్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు హిందీలో సల్మాన్ ఖాన్ తో పాటు మరికొన్ని స్టార్ హీరోల సినిమాల అవకాశాలు సమంత అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Share

Recent Posts

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

18 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago