ప్రెస్టీజియస్ చిత్రం `RRR`లో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదలవుతుంది. అయితే చిత్రీకరణ ఈ ఏడాది చివరకి ముగిసిపోతుంది. దీని తర్వాత తారక్ ఏ సినిమాలో నటిస్తాడనే దానిపై పలు రకాల వార్తలు వినిపిస్తూ వచ్చాయి. తాజాగా ఎన్.టి.ఆర్ నెక్ట్స్ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. వచ్చే ఏడాది సమర్మ్‌లో సినిమా ప్రారంభమవుతుంది. ఈరోపు త్రివిక్రమ్ కూడా బన్నీ సినిమాను పూర్తి చేస్తాడు. ఆ సినిమా సంక్రాంతికి విడుదలవుతుంది. తర్వాత ఎన్.టి.ఆర్ స్క్రిప్ట్‌పై కూర్చుని వర్క్ చేస్తాడని టాక్.
previous post
next post
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!