ట్రెండింగ్ న్యూస్ సినిమా

Priyanka Chopra: ప్రియాంకా చోప్రా ఫ్యాన్స్ అందరినీ బాధ పెట్టిన ఆమె భర్త.. !? 

Share

Priyanka Chopra: వివిధ రంగాల్లోని ప్రముఖ మహిళలు సరోగసీ ద్వారా బిడ్డలను కనటం సహజమే..!. కొత్తేమీ కాదు.. బాలీవుడ్ లో అనేక జంటలు ఇలా పిల్లలను కన్న వారు ఉన్నారు. సెలబ్రిటీలు ఈ విధంగా సరోగసి ద్వారా బిడ్డలను కనడం పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు  ఉంటాయి. అయితే అనారోగ్య సమస్యలు ఉన్నవారు, బిడ్డలు పుట్టిన అవకాశం లేనివారు ఆ మార్గాన్ని ఎంచుకుంటే ఎవరూ తప్పు పట్టరు కానీ అన్నం చెడిపోతుందనో, బిడ్డను 9నెలలు మోయటం కస్టమనో, పుట్టినప్పుడు భయపడో ఈ మార్గాన్ని ఎంచుకోవడం తప్పు అనే వాళ్ళు ఎక్కువమంది ఉంటారు. సెలబ్రిటీలు ఈ మార్గం ద్వారా పిల్లలను కన్నప్పుడల్లా ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది. తాజాగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, హాలీవుడ్ నటుడైన ఆమె భర్త నిక్ జోనాస్ కలిసి సరోగసి ప్రక్రియ ద్వారా బిడ్డకు జన్మనిచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి.

Taslima Nasrin commented on Priyanka Chopra:  Surrogacy
Taslima Nasrin commented on Priyanka Chopra: Surrogacy

అయితే సాధారణ వ్యక్తులు దీని పై కామెంట్ చేస్తే అంతగా ఎవరూ పట్టించుకోరు కానీ మరో సెలబ్రిటీ దీనిపై స్పందించి కామెంట్ చేస్తే అని చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడు ప్రియాంక చోప్రా సరోగసి వ్యవహారం బయటకు వచ్చిన మరుసటి రోజే ధనవంతులు సరోగసీ ద్వారా బిడ్డను కనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వివాదాస్పద బంగ్లా దేశి రచయిత్రి తస్లీమా నస్రీన్ సోషల్ మీడియా వేదిక గా కామెంట్ చేయటం హాట్ టాపిక్ అయింది.

Taslima Nasrin commented on Priyanka Chopra:  Surrogacy
Taslima Nasrin commented on Priyanka Chopra: Surrogacy

తస్లీమా గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇస్లాం మత ఛాందసవాదం కి వ్యతిరేకంగా పోరాటంతో ఆమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. తస్లీమా ఏమని ట్వీట్ చేసింది అంటే.. “ధనవంతుడైన మహిళలు కూడా సరోగేట్ మామ్ గా మారనంత వరకు సరోగసి ఒప్పుకోను. పురుషులు బురఖా ను వేసుకొనంత వరకూ నేను దానిని సమర్ధించను. సరోగసి, బురఖా అనేవి పేదలు, మహిళలను దోపిడీ చేసేందుకే” అని పేర్కొన్నారు. అయితే ఆమె ఇక్కడ ప్రియాంక, నిక్ దంపతుల పేర్లు ఎత్తక పోయినప్పటికీ వారి సరోగసి వార్త బయటకు వచ్చిన మరుసటి రోజే తస్లీమా వీటి చేయటం వివాదాస్పదం అయింది. ప్రియాంకను విమర్శిస్తారా అంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. దీంతో తస్లీమా వీరన్న ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తను ప్రియాంక నిక్ దంపతులను ఉద్దేశించి వీటి చేయలేదని వాళ్లంటే తనకెంతో ఇస్తామని పేర్కొన్నారు. ప్రియాంక తో తస్లీమా ట్విట్టర్ వేదికగా జరిపిన సంభాషణలు, ఒకరినొకరు అభినందించు కున్న ట్వీట్ లను షేర్ చేస్తూ తనకు ప్రియాంక ను వ్యతిరేకంగా మార్చేందుకు ఓ వర్గం చాలా కష్టపడుతున్న అంటూ కూడా ఆమె విమర్శించారు.


Share

Related posts

Pushpa song : పుష్ప మూవీ పాటకి వార్నర్ కూతురు డాన్స్ రెండు కళ్ళు సరిపోలేదు ఈ వీడియో చూడడానికి…!

Ram

వైసిపి ఎల్‌పి నేతగా జగన్ ఎన్నిక

somaraju sharma

CM Jagan: ఆ లబ్దిదారులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..! వారి కల నెరవేరే సమయం ఆసన్నమైంది..!!

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar