NewsOrbit
సినిమా

తేజ వార్నింగ్‌

సినిమాల‌కు వివాదాలు రావ‌డం కామ‌న్‌గా జ‌రిగే విష‌య‌మే. అయితే సినిమా విడుద‌ల‌కు ముందు కాకుండా.. రిలీజ్ రెండు రోజుల్లో కాంట్ర‌వ‌ర్సీలు రేగుతున్నాయి. అలాంటి ఓ కాంట్ర‌వ‌ర్సీ `సీత` సినిమా విష‌యంలో జ‌రిగింది. హిందూ పురాణంలోని సీత పేరుని టైటిల్‌గా పెట్టినా.. డైలాగ్స్‌, స‌న్నివేశాలు అభ్యంత‌రక‌రంగా ఉన్నాయ‌ని బిజెవైఎం అనే సంస్థ పేర్కొంది. `సీత‌` విడుద‌ల‌కు తాము అంగీక‌రించ‌బోమ‌ని, సినిమాను అడ్డుకుంటామ‌ని కూడా తెలియ‌జేసింది. అయితే ఈ వివాదంపై తేజ‌ను అడిగితే ఫైర్ అయ్యాడు. “సీత సినిమాను నేను ఎవ‌రికీ చూపించ‌ను. సినిమాకు సీత అని కాకుండా శూర్ప‌ణ‌ఖ అనే పేరు పెట్టాలి. సినిమా సెన్సార్ పూర్త‌య్యింది. ఎవ‌డొస్తాడో చూస్తాను.. అన్న‌ట్లుగానే 24న `సీత‌` విడుద‌ల‌వుతుంది. ఎవ‌డాపుతానో చూస్తాను“ అంటూ తేజ స‌ద‌రు సంస్థ‌కు వార్నింగ్ ఇచ్చాడు. మ‌రి హిందూవాద సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.

author avatar
Siva Prasad

Related posts

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Leave a Comment